కమ్యూనిస్టు యోధుడు రామ్ కిషన్ శాస్త్రి 41వ వర్ధంతి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యులు, స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ రామ్ కిషన్ శాస్త్రి 41వ వర్ధంతి సందర్భంగా వారి స్తూపం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర…