ఒంటికి పెరిగిన కొవ్వు… గుండెకు తెచ్చే ముప్పు: ‘ముగ్గురు మొనగాళ్ల’ కథ
! శరీరానికి ఊబకాయం పట్టడమంటే, పిలవని పేరంటానికి ముగ్గురు పక్కా దొంగలను మనమే స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించినట్లే! బరువు కాస్త పెరగ్గానే ఆ ముగ్గురూ వరసబెట్టి మన శరీర తలుపుని తడతారు. మొదటగా…