Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వార్తల విభాగం

Featured

Featured నుంచి మరిన్ని

తాజా కథనాలు

Featured

మద్యం బాటిళ్లు స్వాధీనం

రాపూరు మండలం తెగచర్ల గ్రామము అరుంధతీవాడ నందు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్చార్జి సి ఐ సిహెచ్. శ్రీనివాసులు మరియు సిబ్బంది గత రాత్రి…

Sarvepalli Koteswararao1 నిమి పఠనం
Featured

చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల పై అవగాహన

రాపూరు మండల పరిషత్ కార్యాలయం నందు డివిజన్ పంచాయతీ ఆఫీసర్ కృష్ణ మోహన్ రావు మండలంలోని 21 పంచాయతీ కార్యదర్శుల తో సమావేశం నిర్వహించారు…

Sarvepalli Koteswararao1 నిమి పఠనం
Featured

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయిన గూడూరు కృష్ణదాసు మఠం

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయిన గూడూరు కృష్ణదాసు మఠం నిరుపేద యువకుల శ్రమతో జీవంపోసుకున్న మఠం దాతల సహకారంతో అభివృద్ధి కృష్ణదాసు అనబడే వ్యక్తి ఒకప్పుడు…

Sarvepalli Koteswararao1 నిమి పఠనం
Featured

శ్రీసిటీలో టోరె పరిశ్రమను ప్రారంభించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 

 రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేందుకు త్వరలో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక పాలసీ తీసుకువస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. శ్రీసిటీలోని…

Sarvepalli Koteswararao3 నిమి పఠనం
Featured

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…..

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం….. మర్రిపాడు :   మండల కేంద్రంలో మండల తహసీల్దారు,డివి సుధాకర్,అగ్రికల్చరల్ ఆఫీసర్ .శ్రీదర్ రెడ్డి మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు…

Sarvepalli Koteswararao1 నిమి పఠనం
Featured

అభిమానానికి ప్రతిఫలం లభిస్తుంది : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ

ఎన్నికల్లో మీరు చూపిన అభిమానానికి తప్పకుండా ప్రతిఫలం ఇచ్చి ఋణం తీర్చుకుంటానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకూరుపేట మండలంలోని…

Sarvepalli Koteswararao2 నిమి పఠనం
Featured

వ్యాపార మర్యాదలు – 2

డైనింగ్ టైం మర్యాద : మీ ఆఫీసు లో కొలీగో, లేక వ్యాపారం లో మిత్రుడో, మీ కంపెనీ వెండరో, మిమ్ములను హోటల్ కి డిన్నర్ కి ఆహ్వానించారు అనుకుందాం . లేదా , మీ పై అధికారి కానీ, కొలీగ్ కానీ,వారి పుట్టిన రోజు, లేదా  ఏదైనా శుభ సమయం సందర్భం గా కొందరు సహోద్యోగులను మీ ఊరిలోని మంచి హోటల్ కి తీసుకు వెళ్ళారు అనుకోండి . డబ్బు చెల్లించేది మీరు కాక పోయినా, ‘ మెనూ ‘ మరియు ధరల పట్టిక చూడండి . అన్నింటికంటే ఖరీదయిన ఐటం ఆర్డర్ చెయ్యకండి ! బాగుండదు ! అన్నింటికన్నా ఉత్తమం ఏమిటంటే , ఎవరైతే పేచేస్తారో , వారినే ఆర్డర్ చెయ్యమని చెప్పండి ! ‘ నువ్వు మా అందరినీ తీసుకు వచ్చావు కాబట్టి, నా వరకూ , నువ్వు ఏది ఆర్డర్ చేసినా నాకు వోకే ! ‘ అని చెప్పండి . మీరు శాకాహారి అయితే , ఆవిషయం చెప్పండి . బిల్లు చెల్లించేది వేరొకరు కాబట్టి , ఖరీదయిన టైగర్ ప్రాన్ లు వగైరాలు ఆర్డర్ చెయ్యకండి . వేరే వారు మీకు డిన్నర్ పార్టీ ఇచ్చేటప్పుడు తిండి విషయం లో మీ సొంత అభిరుచులుపక్కన పెట్టండి . మీకు ఏదైనా ఐటం తినాలి అనిపించినప్పుడు , మీరు మీ కుటుంబాన్ని తీసుకు వెళ్ళినప్పుడు తినండి ! లేదా, మీరు బిల్లు చెల్లించే టప్పుడు, మీ రుచులు అభిరుచులకు చోటుఇవ్వండి . ఇక ఆ డిన్నర్ పార్టీ లో, ‘ అలా కార్టే ( మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వడ్డించడం ) కాకుండా ‘ బఫే సిస్టం ‘ పెడితే, ఇక సమస్యే లేద !! ఒక కుమ్ముడు  కుమ్మెయ్యండి ! మిమ్మల్ని యే శక్తీ ఆప లేదు ! 3 వ్యాపార మర్యాద , వ్యక్తిగత ప్రశ్నలు : మీరొక కొత్త కంపెనీ లో చేరతారు . కొందరు కొలీగ్స్ క్లోజ్ అవుతారు . లేదా మీ కంపెనీ లోకే కొత్త వారు చేరతారు , మీ సెక్షన్ లో నే . కలిసి పని చేసే క్రమం లో క్లోజ్ అవుతారు . వారిని వ్యక్తిగత ప్రశ్నలుఅడిగేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి . వ్యాపారం లో , ఉద్యోగం లో క్లోజ్ అయినంత మాత్రాన , చాలా మంది వారి వ్యక్తిగత జీవితాన్ని మనతో పంచుకోవడానికి ఇష్ట పడక పోవచ్చు ! ఈ క్రిందిప్రశ్నలని మనం పూర్తి గా అడగక పోవడం మంచిది !   (1) సార్ / మేడం ! మీకు పిల్లలు ఎంత మంది ? (2) మీకు పెళ్ళి అయిందా ? ఇంకా ఎందుకు కాలేదు ? కుటుంబ బాధ్యతల వల్లనా ? ఎవరూ నచ్చక పోవడం వల్ల నా ? (3) మీరు కాలికి మట్టెలు వేసుకోక పోతే , మీకు పెళ్ళి కాలేదు అనుకున్నాను ! (4) మీకు కారు ఉందా ?…

Sarvepalli Koteswararao5 నిమి పఠనం