Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

మద్యం బాటిళ్లు స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మద్యం బాటిళ్లు స్వాధీనం

వార్త ముఖ్యాంశాలు

  • రాపూరు మండలం తెగచర్ల గ్రామము అరుంధతీవాడ నందు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్చార్జి సి ఐ సిహెచ్.
  • శ్రీనివాసులు మరియు సిబ్బంది గత రాత్రి 7 గంటల సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించగా వడ్లపల్లి మస్తానయ్య అనే వ్యక్తి వద్ద 10 ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 180 ml మద్యం సీసాలు కలిగియుండగా అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం గూడూరు కోర్టుకు పంపడమైనదని తెలియజేస్తూ ప్రస్తుతం…

రాపూరు మండలం తెగచర్ల గ్రామము అరుంధతీవాడ నందు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్చార్జి సి ఐ సిహెచ్. శ్రీనివాసులు మరియు సిబ్బంది గత రాత్రి 7 గంటల సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించగా వడ్లపల్లి మస్తానయ్య అనే వ్యక్తి వద్ద 10 ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 180 ml మద్యం సీసాలు కలిగియుండగా అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం గూడూరు కోర్టుకు పంపడమైనదని తెలియజేస్తూ ప్రస్తుతం కొత్తగా వచ్చిన జీవో ప్రకారం  నాన్ బెయిలబుల్ కావున ఎలాంటి స్టేషన్ బెయిలు ఇవ్వబడవు ఆని ప్రజలకు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *