NPR, NRC నల్ల చట్టాలను ఉపసంహరించుకొవాలి
కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ గూడూరులోని పెద్ద మసీదు వద్ద రిలే నిరాహారదీక్షలు ప్రారంభమైనాయి. ఈ నిరసన కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ పురపాలక అధ్యక్షురాలు దేవసేన పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.…