బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు జిల్లా ఆర్డివో హుస్సేన్ సాహెబ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం మండల పరిషత్…
నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు వెంకటాచలం, ఫిబ్రవరి 7 (పున్నమి విలేఖరి): మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు…
కుటుంబ సభ్యులు మరణిస్తే – కంపెనీ లీవ్ పాలసీ లు ! ఈ ఆర్టికల్ క్రింది ఉద్యోగులకు కాక ముఖ్యం గా మేనేజిమెంటు వారి కోసం , పదిమంది తమకు రిపోర్టు చేసే స్థాయి లో ఉన్న మేనేజర్ ల కోసం రాయబడింది. ముఖ్యం గా, శెలవు మంజూరు చేసే , లేదా తిప్పి కొట్టే అధికారం ఉన్న వారి కోసం . ‘ శెలవు ‘అనేది తమ హక్కు గా ఉద్యోగులు భావిస్తారు . శెలవు అనేది బాధ్యత గా వాడాలనీ , అవసరం ఉంటేనే వాడాలనీ, ఉన్నాయి కదా ? సంవత్సరాంతం లో మిగిలి పోయాయి కదా ? ‘ మురిగి పోతాయేమో ‘ ( వాడని లీవులు ) అని అవసరం ఉన్నా లేకున్నా డిసెంబరులో సగం రోజులు శెలవు పెట్టే ప్రాక్టీసు ను పై అధికారులు హర్షించరు !! సరే వీటి న్యాయాన్యాయాలు తరువాత చూద్దాం ! ఇప్పుడు కరోనా ప్యాండమిక్ వచ్చి వ్యాపారలనూ, పని తీరునూ, పని చేసే విధానాన్నీ ( వీలైన చోట్ల వర్క్ ఫ్రం హోం ) సమూలం గా మార్చి వేసింది . ఉద్యోగినీ ఉద్యోగులు , పై స్థాయి మేనేజర్ ల మధ్య సంబంధాలను కూడా మార్చి వేసింది . కొన్ని చోట్ల అవి మెరుగు పడ్డాయి, కొన్ని చోట్ల దెబ్బ తిన్నాయి .…
శాంతియుత ఎన్నికల నిర్వహణకు కృషి వెంకటాచలం, ఫిబ్రవరి 6 (పున్నమి విలేఖరి): సర్వేపల్లి నియోజకవర్గంలో శాంతియుత ఎన్నికల నిర్వహణకు తాము కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే…
గురువారం అనంతసాగరం జనసంద్రంగా మారింది అశేష జనవాహినితో కలిసి రాపూరు వెంకట సుబ్బారెడ్డి గారు బట్రెడ్డి జనార్థన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అట్టహాసంగా వైసిపి…
కంటేపల్లిలో రైతు శిక్షణా కార్యక్రమం వెంకటాచలం, ఫిబ్రవరి 2 (పున్నమి విలేఖరి): మండలంలోని కంటేపల్లిలో మంగళవారం రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…