వైద్య ఆరోగ్య రంగం లో డాక్టర్ సుజాత రావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలి” Dr Mvr
ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రథమ మహాసభ ఈరోజు డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగింది .ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం…