Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు వెంకటాచలం, ఫిబ్రవరి 7 (పున్నమి విలేఖరి): మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంఏఓ మంజుల ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
  • వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటిఎంఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు.
  • పంటల యాజమాన్య పద్ధతులు, ఈ పంట నమోదు - ఆవశ్యకత, ధాన్యం కొనుగోలు కేంద్రాలు - నాణ్యత ప్రమాణాలు, తదితర విషయాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

నేడు రైతులకు శిక్షణా కార్యక్రమాలు
వెంకటాచలం, ఫిబ్రవరి 7 (పున్నమి విలేఖరి):
మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంఏఓ మంజుల ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఏటిఎంఏ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు. పంటల యాజమాన్య పద్ధతులు, ఈ పంట నమోదు – ఆవశ్యకత, ధాన్యం కొనుగోలు కేంద్రాలు – నాణ్యత ప్రమాణాలు, తదితర విషయాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *