ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగమహేశ్వర సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం
పున్నమి ప్రతినిధి కర్నూల్ జంగమ మహేశ్వర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శ్రీశైలంలో వీరశైవ ఆగమ పద్ధతులే పాటించాలి: రాష్ట్ర అధ్యక్షులు జేపీ మల్లికార్జునయ్య కర్నూలు టౌన్ బంగారు పేటలోని MRB…