ఆరోగ్యానికి రాజమార్గం – యోగా -Ln KK దామోదర్ రావు ఇంపాక్ట్ ట్రైనర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించిన లయన్స్ క్లబ్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ పెద్దనేలటూరు పాఠశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లయన్స్…