ప్రతి ఇంటికి తెలుగుదేశం కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్
గోనెగండ్ల: గోనెగండ్ల పట్టణంలోని 233, 234, 235, 236, 237, 238 బూత్‌లలో “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.…