ప్రతి ఇంటికి తెలుగుదేశం :-కున్నూర్ గ్రామ అధ్యక్షులు రమణ చౌదరి
గోనెగండ్ల: రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారి సూచనలు, ఆదేశాలతో గోనెగండ్ల మండలం కున్నూర్ “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని…