కాకినాడ
శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల లో ఘనంగా FLAIR-2k25 వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలో జెడ్ రాగంపేట లోని శుభమస్తు ఫంక్షన్ హల్ నందు శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థ చైర్మన్ బండారు నాగబాబు,డైరెక్టర్ బండారు శ్వేత నేత్రుత్వంలో కాలేజ్ ప్రిన్సిపాల్ అభి ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞ కాలేజీ 2k25 వేడుకలును ఘనంగా నిర్వహించారు,గత సంవత్సరంలో ప్రారంభించి 2024- 25 ఇంటర్ ఫలితాలులో స్టేట్ 3 వ ర్యాంక్ సాధించి జగ్గంపేట నియోజకవర్గం లో అత్యున్నత విద్యాసంస్థగా శ్రీ ప్రజ్ఞ నెలకొంది,శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థలో విద్యార్థిని విద్యార్థులకు ఎప్పటికి అప్పుడు తనది అయిన సైలిలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులుతో,విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందిస్తూ తల్లి తండ్రులు ఆదరణలు శ్రీ ప్రజ్ఞ పొందుతుంది,
శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల లో ఘనంగా FLAIR-2k25 వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేట సమీపంలో జెడ్ రాగంపేట లోని శుభమస్తు ఫంక్షన్ హల్ నందు శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థ చైర్మన్…