పిఠాపురంలో టీచర్స్ డే సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానుక..
కాకినాడ జిల్లా…… పిఠాపురం…… పిఠాపురంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంఈఓ ఆఫీసుల ద్వారా ఉపాధ్యాయులకు ఉదయాన్నే వస్త్రాలు అందజేసిన సిబ్బంది… నియోజకవర్గం మెత్తంగా 2వేల మంది ఉపాధ్యాయులకు చీరలను ఫాంటు…