Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వార్తల విభాగం

కాకినాడ

కాకినాడ నుంచి మరిన్ని

తాజా కథనాలు

కాకినాడ

*కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 09:* జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామం లో గణేష్ యాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన అన్నదాన సమారాధన కార్యక్రమానికి జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ముందుగా ఆలయ కమిటీ వారు రమేష్ గారికి సాధార స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో గంధం శ్రీనివాస్, గంధం వెంకటరమణ, బత్తుల కేశవరావు, ద్వారపూడి వీరభద్రరావు, కర్ణాకుల రాంబాబు, కర్ణాకుల ప్రసాద్,సూరభత్తుల సిమ్మయ్య, రంగన్నాధం కాపు,సూరభతుల కృష్ణ, సూరభతుల వీరబాబు,రాయి బుల్లాబ్బాయి, మాదారపు వీరబాబు, నాగేశ్వరావు, మణికంఠ, రమేష్, శ్రీను, కనకరాజు, వీరబాబు, శివ, ఓంకృష్ణ, సోమరాజు,రాయి శ్రీను,గంధం లోవరాజు, బండారు ఈశ్వరరావు, అడబాల అర్జుణరావు,గణేష్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

*కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 09:* జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామం లో గణేష్ యాత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక…

Kapaganti Sai Baba1 నిమి పఠనం
కాకినాడ

*యర్రంపాలెం మత్స్య సహకార సంఘం నెంబర్ బి 61 ఎన్నికలు ఏకగ్రీవం* *అధ్యక్షుడిగా పాక నాగేశ్వరరావుఏకగ్రీవ ఎన్నిక* కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 9: గండేపల్లి మండలం యర్రంపాలెం మత్స్య సహకార సంఘం నెంబర్ బి 61 నూతన పాలకవర్గఎన్నికలు సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారం గండేపల్లి మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు పెదపాటి శుభకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగాయి. సంఘ అధ్యక్షుడిని పాక నాగేశ్వరరావు, కార్యదర్శిగా పేదపాటి సుబ్బారావు, కార్యవర్గ సభ్యులుగా పులి వెంకన్న, పిల్లి సుబ్బారావు, సైనం పెద్దబ్బులు, బోర్ర ప్రసన్నకుమార్, నీలపల్లి అప్పారావు, నూకతట్టు దేవదాసు, సైనం పౌలు అను ఏడుగురు సభ్యులను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. వీరి పదవి కాలం ఐదు సంవత్సరాలు అనగా 2030 వరకు పనిచేస్తారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా రాజేంద్ర కుమార్ ఎఫ్డిఓ ఏలేశ్వరం పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో రాబోయే ఐదు సంవత్సరాలు మా మత్స్య సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. ఎన్నికల్లో మత్స్యకార సహకార సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

*యర్రంపాలెం మత్స్య సహకార సంఘం నెంబర్ బి 61 ఎన్నికలు ఏకగ్రీవం* *అధ్యక్షుడిగా పాక నాగేశ్వరరావుఏకగ్రీవ ఎన్నిక* కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 9:…

Kapaganti Sai Baba1 నిమి పఠనం
కాకినాడ

శాంతి, ప్రేమ, ఐక్యత, సామరస్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త* శాసనసభ్యులు వనమాడి కొండబాబు

యావత్తు మానవాళికి శాంతి, ప్రేమ, ఐక్యత, సామరస్యాలను బోధించిన మహనీయులు మహ్మద్ ప్రవక్తగారని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.మహ్మద్ ప్రవక్త జన్మదినం…

JATLA GOVINDU1 నిమి పఠనం
కాకినాడ

రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలోఘనంగా గణపతి హోమం

కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి కార్యాలయంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో…

JATLA GOVINDU1 నిమి పఠనం
కాకినాడ

పిఠాపురంలో టీచర్స్ డే సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానుక..

కాకినాడ జిల్లా…… పిఠాపురం…… పిఠాపురంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంఈఓ ఆఫీసుల ద్వారా ఉపాధ్యాయులకు ఉదయాన్నే వస్త్రాలు అందజేసిన సిబ్బంది… నియోజకవర్గం…

JATLA GOVINDU1 నిమి పఠనం
కాకినాడ

నగర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు

నగర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని, గత వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను నేడు…

JATLA GOVINDU1 నిమి పఠనం