పాయకరావుపేటలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు… విద్యార్థుల్లో సంస్కార స్ఫూర్తి
అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 6 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : పాయకరావుపేట నియోజకవర్గంలో ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు…