ముందస్తు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విజయవంతం
అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రాంతంలో ఆదివారం సెలవు నేపథ్యంలో ఫిబ్రవరి 28న ముందస్తుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం సజావుగా సాగింది. సమయానికి…