275 కిలోల గంజాయి స్వాధీనం అక్రమ రవాణా లో పాల్గొన్న ముగ్గురిని అరెస్ట్ చేసిన చోడవరం పోలీసులు
₹13.75 లక్షల విలువ గల 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాలో పాల్గొన్న ముగ్గురిని చోడవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్…