ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్లో మార్షల్ ఆర్ట్స్ విభాగంలో బంగారు పతకాలు..! సాధించిన అచ్యుత జూనియర్ కళాశాల విద్యార్థినిలు..!! ” మేఘనా బ్లెస్సీ” ” లయా జెస్షిక “
అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం : అచ్యుత జూనియర్ కళాశాల, అచ్యుతపురం విద్యార్థిని బి. మేఘనా బ్లెస్సీ, మరియు బి లయా జెస్షిక లు ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా…