గిరిజన ఉత్పత్తులకు జాతీయ గుర్తింపే లక్ష్యం: GCC చైర్మన్ కిడారి శ్రావణ్
విశాఖపట్నం: గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడంతో పాటు, గిరిజన కళాకారులు, ఉత్పత్తిదారులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని గిరిజన సహకార సంస్థ (GCC) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్…