వార్త ముఖ్యాంశాలు
- గ్రామ పంచాయతీ రెండో విడత సాధారణ ఎన్నికలు–2026 ఫేజ్–III ఏర్పాట్లలో భాగంగా ముంచింగిపుట్టు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు.
- స్టేజ్–I రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు.
- పోలింగ్ ప్రక్రియ, నిబంధనలు, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.
గ్రామ పంచాయతీ రెండో విడత సాధారణ ఎన్నికలు–2026 ఫేజ్–III ఏర్పాట్లలో భాగంగా ముంచింగిపుట్టు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. స్టేజ్–I రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు. పోలింగ్ ప్రక్రియ, నిబంధనలు, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో ధర్మారావు సూచించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingపత్రికా ప్రకటన