Monday, 27 April 2026

Blog

నాగర్‌కర్నూల్

బిజెపి పార్టీలో చేరికలు

అక్టోబర్ 20 పున్నమి న్యూస్ నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిరుసనగండ్ల గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ నాయకులు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డా” గువ్వల బాలరాజు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ చారకొండ మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ .ఉపాధ్యక్షులు కామోజీ శ్రీకాంత్. రవి .నరేష్. పెద్దిరాజు. శ్రీరాములు. చంద్రారెడ్డి. శ్రీను. రవీందర్. వెంకటేశ్వర్లు. శ్రీపాల్ రెడ్డి. సత్తిరెడ్డి. లక్ష్మణ్. మల్లేష్. తదితరులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

బిజెపి పార్టీలో చేరికలు

అక్టోబర్ 20 పున్నమి న్యూస్ నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం శిరుసనగండ్ల గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ నాయకులు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డా” గువ్వల బాలరాజు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ చారకొండ మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ .ఉపాధ్యక్షులు కామోజీ శ్రీకాంత్. రవి .నరేష్. పెద్దిరాజు. శ్రీరాములు. చంద్రారెడ్డి. శ్రీను. రవీందర్. వెంకటేశ్వర్లు. శ్రీపాల్ రెడ్డి. సత్తిరెడ్డి. లక్ష్మణ్. మల్లేష్. తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి: పంతగాని నరసింహ ప్రసాద్

సంక్షేమ పథకాలు, ధరల తగ్గింపుతో ప్రజల్లో సంతోషం రైల్వే కోడూరు (అన్నమయ్య జిల్లా), అక్టోబర్ 20 (పున్నమి న్యూస్): రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంతగాని నరసింహ ప్రసాద్ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాలలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు నింపి, ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పంతగాని నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు జీఎస్టీ తగ్గుదల కారణంగా సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కరికీ అన్నింటిపై ధరలు తగ్గి, ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రస్తుత సానుకూల వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఈ దీపావళిని వెలుగులమయం చేసుకుని, తమ జీవితాల్లో నూతన కాంతులను నింపుకోవాలని ఆయన కోరారు.

తిరుపతి

టిడిపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి పట్టణంలో టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని మైనార్టీ నాయకులు కరీం బాషా ఆధ్వరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విజయ్ కుమార్ చే కేక్ కట్ చేయించి అనంతరం వారిని దుశ్శాలువతో సత్కరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ

తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారణాసి శివవర్మ

పున్నమి: అక్టోబర్ 20 తెలంగాణ రాష్ట్ర: BJHPS/YF యూత్ ఫెడరేషన్ TG రాష్ట్ర అధ్యక్షులు వారణాసి శివవర్మ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘దీప కాంతులతో శోభాయమానంగా… సంప్ర దాయబద్ధంగా నిర్వహించుకునే పండగ దీపావళి అని, ఈ పండుగను పర్యావరణహితంగా చేసుకోవాలని ఆకాంక్షి స్తున్నా’ అని తెలిపారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీలక సమావేశం – జిల్లా మరియు నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం

కొమురం భీమ్–అసిఫాబాద్ జిల్లాతెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్ గారి అధ్యక్షతన, పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా అసిఫాబాద్ జిల్లాలో ఒక ముఖ్య సమావేశం నిర్వహించబడుతుంది.ఈ సమావేశంలో పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం చేయించడం మరియు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకురావడం వంటి ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. అదే విధంగా, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలలో కొత్త ఇన్చార్జిలను నియమించే నిర్ణయం తీసుకోబడింది. విప్లవాత్మక ఆలోచనలు కలిగిన, ప్రజా సేవ పట్ల నిబద్ధత గల యువ నాయకులకు ఈ సందర్భంగా బాధ్యతలు అప్పగించనున్నారు.సమావేశ వివరాలు:తేదీ: అక్టోబర్ 22, 2025 (బుధవారం)సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకువేదిక: రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనం, కాగజ్నగర్, అసిఫాబాద్ జిల్లాముఖ్య అతిథి: శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్ (రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్)ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్ గారు పేర్కొంటూ, “పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం ఉంచి, ప్రజా సేవ చేయాలనే తపనతో ఉన్న అసిఫాబాద్ జిల్లాలోని ప్రతి మండల కార్యకర్త, నాయకుడు తప్పక ఈ సమావేశానికి హాజరుకావాలి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అధికారం సాధించడమే మా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం” అని అన్నారు.పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమయానికి హాజరై, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.– తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అసిఫాబాద్ జిల్లా

అన్నమయ్య

చెయ్యరులో పెరుగుతున్న నీటిమట్టం రాజంపేట నందలూరు పెనగలూరు మండల ప్రజలకు విజ్ఞప్తి

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నఫలంగా పింఛా ప్రాజెక్టు నీటిమట్టం పెరిగినది అని. కావున ప్రస్తుతం దిగువకు 10853 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాము అని.రెండు రోజులు సెలవులు కాబట్టి నందలూరు మండలం గొల్లపల్లి మన్నూర్ మండలం గుడ్లూరు చెయ్యరు నది దగ్గర ప్రజలు పెద్ద మొత్తంలో పోయే అవకాశం ఉందని కాబట్టి పైన వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని పింఛ ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక జారీ చేశారు.

అన్నమయ్య

చెయ్యరులో పెరుగుతున్న నీటిమట్టం రాజంపేట నందలూరు పెనగలూరు మండల ప్రజలకు విజ్ఞప్తి

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నఫలంగా పింఛా ప్రాజెక్టు నీటిమట్టం పెరిగినది అని. కావున ప్రస్తుతం దిగువకు 10853 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాము అని.రెండు రోజులు సెలవులు కాబట్టి నందలూరు మండలం గొల్లపల్లి మన్నూర్ మండలం గుడ్లూరు చెయ్యరు నది దగ్గర ప్రజలు పెద్ద మొత్తంలో పోయే అవకాశం ఉందని కాబట్టి పైన వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని పింఛ ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక జారీ చేశారు.

అన్నమయ్య

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధికి ఉరుసు ఆహ్వాన పత్రిక అందించిన మగ్దుంషా దర్గా చిన్న పీఠాధిపతి

నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన హజరత్ ఖ్వాజా సయ్యద్ మఘధూమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10-2025 హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డికి మఘధూమ్ షావలి దర్గా పీఠాధిపతి చిన్న గురువులయ్య హైదర్ సాహెబ్ మరియు కమిటీ సభ్యులు చెన్నయ్యగారిపల్లిలోని వారి స్వగృహములో నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండెం నాగరాజు, టిడిపి ముస్లిం మైనార్టీ యువ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,షేక్ మొహమ్మద్ యూసుఫ్, షేక్ షానవాజ్ తదితరులు పాల్గొన్నారు,

అన్నమయ్య

ఘనంగా రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమ్మర్థి జగన్ మోహన్ రాజు పుట్టినరోజు వేడుకలు

రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమ్మర్థి జగన్ మోహన్ రాజు పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని అత్యంత వైభవంగా నందలూరులో ఉప్పుశెట్టి సుధీర్ కుమార్ మరియు గంటా గోపి వారి ఆధ్వర్యంలో 300 మందికి పైగా స్థానికులకు అల్పాహార విందు ఏర్పాటు చేసి మరియు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, రెడ్డయ్య ఉప్పు శెట్టి, వెంకటసుబ్బయ్య బుశెట్టి, మోడపోతుల రాము, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ, గంధం గంగాధర్, వెంకటయ్య, సుబ్బ నరసయ్య, తాటి సుబ్బరాయుడు, నారప శెట్టి శివ,, గాడిదల రాజా, దాసరి మోహన్, కృష్ణ కుమార్ గండికోట, రెడ్డయ్య నీలపల్లి, కన్నా, ధన, ప్రసాద్ ఉప్పుశెట్టి, హరికృష్ణ ఉప్పు శెట్టి, పవన్, పవన్ కళ్యాణ్, మనీ తదితరులు పాల్గొన్నారు,

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.