Saturday, 25 April 2026

Blog

తిరుపతి

ఎమ్మెల్యే చొరవతో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

శ్రీకాళహస్తి, అక్టోబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పతన శివార్లోని రాజీవ్ నగర్ కాలనీ నందు నిన్నటి రోజున పడిన భారి వర్షాలకు పిడుగులు పడి ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా కాలిపోయింది రాజీవ్ నగర్ లోని పలు వీధులకు విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. పట్టణ టిడిపి మైనారిటీ అధ్యక్షులు షేక్ కరీం మిర్జా, ఆరిఫ్, లు వెంటనే స్పందించి సమస్యను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి తెలియజేయగా అయన తేదేపా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ విద్యుత్ శ్యాఖ అధికారులను సంప్రదించి తక్షణమే ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలియజేయమని సూచించగా వారు సంబందిత విద్యుత్ శ్యాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచనలను తెలుపడంతో విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రాజీవ్ నగర్ కాలనీలో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే చొరవతో నూతన విధ్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిందుకు రాజీవ్ నగర్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తు ఎమ్మెల్యేకి కృతఙ్ఞతలు తెలియజేసుకున్నారు.

అన్నమయ్య

వర్షాలు వరమై – చిట్వేల్‌లో హరిత హారం పునరుద్ధరణ : ఎంఈఓ మోటు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కల నాటకం

వర్షాలు కురుస్తున్న ఈ సీజన్‌ను సద్వినియోగం చేసుకుంటూ చిట్వేల్ మండల విద్యాశాఖ అధికారి మోటు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు విరివిగా చెట్లు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాకాలం చెట్ల పెరుగుదలకు అత్యుత్తమ సమయం అని, ఈ సమయంలో నాటిన మొక్కలు బలమైన వేళ్లను అభివృద్ధి చేసుకుని దీర్ఘకాలం నిలబడతాయని ఆయన అన్నారు. వృక్షాలు వర్షాలను ఆకర్షించి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని ఆయన పేర్కొన్నారు. మొక్కల పెంపకంతో ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు. పర్యావరణ పరిరక్షణలో ముందుండే సి.హెచ్.ఎస్ సేవా సంస్థ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. సంస్థ కార్యదర్శి గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ఓజోన్ పొర దెబ్బతింటున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత సమస్య పెరగవచ్చని హెచ్చరించారు. అందరూ ప్రకృతి సంరక్షణ బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటే యజ్ఞంలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. వృక్షాలు సూర్యకాంతిని శక్తిగా మార్చి జీవులకు ప్రాణవాయువును అందిస్తాయని, అందువల్ల వృక్షాలను నరికి వేయకుండా సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఈశ్వరయ్య, సిఆర్పి చంద్ర, కార్యాలయం సిబ్బంది గంగాదేవి, పెంచలయ్య, సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్, షేక్ షబ్బీర్ బాషా, అష్ఫాక్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

26 నుండి అస్సాంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు*

గాజువాక పాతకర్నవానిపాలెం కిక్ భాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు క్యాంపు కార్యాలయంలో జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటా నూకరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు అక్టోబర్ నెల 26 వ తేదీ నుండి 30 వరకు అస్సాం రాష్ట్రం నార్త్ లకింపూర్ లో జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల నుండి రెండు వేల మంది కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుండి యాభై మంది క్రీడాకారులు ఎంపికైనట్లు తెలిపారు. వారందరికీ అభినందనలు తెలిపారు. వారంతా బుధవారం బయలుదేరి అస్సాం వెళుతున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలు ద్వారా ఆత్మ విశ్వాసంతో పాటు, మానసిక ఉల్లాసం లబిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, కార్యదర్శి గోవింద్, డాక్టర్ జయశ్రీ,సీనియర్ కోచ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుండి ఎంపికైన క్రీడాకారులు సబ్ జూనియర్ కేటగిరీలో . శ్రీనిధి, వై.అభిరామ్, జీ. కార్తీక్ ,పి మధు సూర్య, జి ప్రజ్వల్ ప్రాంజీత్ ,కె అభిజిత్, స్వరిత్ లక్ష్మణ్ శివకర్, జి యశ్వంత్, సిహెచ్ గణేష్ కుమార్, జి అపర్ణ.,జూనియర్స్ గా జి.చందు ,వై.కార్తీక్ , యు. పవన్ కుమార్ సీనియర్ కేటగిరీలో జి.అజయ్ ,కె. శ్రావణ్ కుమార్ ,బి.వి.ఎస్ సూరజ్ ,సిహెచ్.గిరి ప్రసాద్ ,జి. సి.ఎస్ వర్మ ,బాల కార్తికేయన్ లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు.

విశాఖపట్నం

పెందుర్తి అభివృద్ధి పనుల వేగవంతానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చర్యలు

విశాఖపట్నం, అక్టోబర్ 21: పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వేపగుంట–పెనగాడి రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని కోరగా, కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్-6 పరిధిలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, ఐమాక్స్ లైట్లు వంటి పనులకు కూడా కమిషనర్ ఆమోదం తెలిపారు.

అన్నమయ్య

మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఈ రోజు (21/10/2025) నుండి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన కారణముగా చెయ్యేరు నదీ పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు, చేపలు పట్టే వారు, రైతులు మరియు సామాన్య జనం ఎవ్వరిని నదీ తీరం దగ్గరకు వెళ్ళనీయకుండా మరియు నదిని దాటే ప్రయత్నం చేయనీయకుండా మరియు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా చేయవలసినదిగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని కోరడమైనది రాజంపేట తహసీల్దార్ కోరడం జరిగినది.

విశాఖపట్నం

పెందుర్తి అభివృద్ధి పనుల వేగవంతానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చర్యలు

విశాఖపట్నం, అక్టోబర్ 21: పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వేపగుంట–పెనగాడి రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని కోరగా, కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్-6 పరిధిలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, ఐమాక్స్ లైట్లు వంటి పనులకు కూడా కమిషనర్ ఆమోదం తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఆక్రమణలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో బస్టాండ్ లో నిర్మించిన ఆక్రమణలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆక్రమించిన లీజు దారుడు పై క్రిమినల్ చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వామపక్షాలు దళిత విద్యార్థి మహిళా సంఘాలు ప్రజా హక్కుల సంఘాలు మాల మహానాడు ఆధ్వర్యంలో నేడు ముమ్మిడివరం సమైక్యాంధ్ర నిరాహార దీక్ష శిబిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం మండల కార్యదర్శి సకల సూర్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడటం జరిగింది సిపిఎం జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరావు పిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న అక్రమనలను వెంటనే తొలగించాలని ప్రజలకు ఆర్టీసీ బస్టాండ్ అందుబాటులోకి తీసుకురావాలని లీజు దారుడు పై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని బస్టాండ్ లో ఉన్న మరుగుదొడ్లను బాగు చేయించి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని బస్సులను బస్టాండ్ లోకి వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది అనంతరం ఈ డిమాండ్ల సాధనకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షులుగా చీకిరిమిల్లి రవికుమార్ కార్యదర్శిగా బుడితి శరత్ బాబుని మరో ఆరుగురు కన్వీనర్లుగా 20 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి గుత్తాల రమణ కన్నీటి వెంకటరమణ పందిరి శ్రీనివాసరావు సెట్టు బత్తుల తులసీరావ్ ఎలమంచిలి బాలరాజు కప్పల సత్యనారాయణ బడుగు భీమేశ్వరం నిమ్మకాయల వెంకటేష్ కామెడీ శ్రీనివాస్ గుర్రాల రాంబాబునల్ల రాంజీ అరుణ్ కుమార్ వెండి కృష్ణబాబు పోతుల సుందరం జనిపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముమ్మిడివరంఅసెంబ్లీ ఆత్మనిర్బర్ భారత్ సమావేశం

న్యూస్ అక్టోబర్ 21 కాట్రేని కొన సిహెచ్ గున్నేపల్లి లో శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి ఆలయ ప్రాంగణంలో ఆత్మ నిర్భర భారత్ కో కన్వీనర్ గొల కోటి వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది ముందుగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఈరోజు అక్టోబర్ 21/1 951 జనసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధ్యక్షులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సమావేశమునకు ముఖ్య అతిథిగా కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు హాజరై ప్రధాని మోడీ పిలుపుమేరకు స్వదేశీ వస్తువులు వాడకంపై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినారు ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే కార్యక్రమం 90 రోజులు పాటు అన్ని గ్రామ పంచాయతీ లోను ప్రతి ఇంటికి ఈ సందేశం తీసుకెళ్లవలసిందిగా కోరున్నారు ఈ సమాసం వక్తగా వచ్చిన చట్రాతి రాంబాబు మాట్లాడుతూ ప్రతి మండలంలోని మండల సమావేశాలు నిర్వహించి బూత్ స్థాయి పర్యటనలు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమానికి ఆత్మ నిర్భర భారత్ కోనసీమ జిల్లా కన్వీనర్ చీకురు మల్లి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యానందం జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు అడప శ్రీను మోకా వెంకట సుబ్బారావు జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, జిల్లా పదాధికారులు , మండల అధ్యక్షులు, మండల పదాధికారులు కన్వీనర్లు కో కన్వీనర్లు బొంతు కనకారావు కార్యకర్తలు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.