Friday, 20 March 2026

Blog

E-పేపర్

అఖండ మెజారిటీతో గెలుపొందిన పెండ్యాల విజయ్ కుమార్

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి విజయ్ అన్న కోసం విజయాన్ని చేకూర్చే దానికి పది రోజుల నుంచి ఎన్నికల ప్రచారం కోసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాపారాలు వదులుకొని ఈరోజు ఎన్నికల్లో మెజార్టీ కనివిని ఎరుగని మెజార్టీ విజయన్న గారికి 191 సత్యం గారికి 80 ఓట్లు తేడా 111 ఓట్లు మెజార్టీతో గెలిపించి విజయ అన్న మొహంలో ఆనందాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

E-పేపర్

సయ్యద్ బాబా సాహెబ్ భౌతికకాయానికి శ్రుద్ధాంజలి ఘటించిన కస్తూరి 💐

💐 *సయ్యద్ బాబా సాహెబ్ భౌతికకాయానికి శ్రుద్ధాంజలి ఘటించిన కస్తూరి 💐 అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ర్ 16 (పున్నమి న్యూస్ ప్రతినిధి -సింగమాల వెంకటేష్ ) కోడూరు పట్టణంలోని ఒంటెల సిద్ధయ్య నగర్ గ్రామ వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ మైనారిటీ సీనియర్ నాయకులు సయ్యద్ బాబా సాహెబ్ ఈ రోజు అనగా 16.11.2025 వ తేదీన ఆదివారం నాడు స్వర్గస్తులైనందున వారి స్వగృహం నందు వారి పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు.ఈ కార్యక్రమంలో కస్తూరి విశ్వనాధ నాయుడు తో పాటు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయలు, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, ఏపీ గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పులేల రమేష్ బాబు, మాజీ సర్పంచ్ ముక్కర శంకరయ్య, మాజీ ఉపసర్పంచ్ నార్జాల హేమరాజ్, వార్డు మెంబర్ యామల ఈశ్వరయ్య,చాకిరేవు కోన నీటి సంఘం అధ్యక్షులు మద్దిన సుబ్బరాఘవులు నాయుడు, రాజంపేట పార్లమెంట్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు తేనేపల్లి చిన్న,యువ నాయకులు కస్తూరి శివ, మైనారిటీ నాయకులు మౌలా పటాన్, రహీం, కరిముల్లా, సయ్యద్ హుస్సేన్, అక్బర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

సయ్యద్ బాబా సాహెబ్ భౌతికకాయానికి శ్రుద్ధాంజలి ఘటించిన కస్తూరి 💐

💐 *సయ్యద్ బాబా సాహెబ్ భౌతికకాయానికి శ్రుద్ధాంజలి ఘటించిన కస్తూరి 💐 అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ర్ 16 (పున్నమి న్యూస్ ప్రతినిధి -సింగమాల వెంకటేష్ ) కోడూరు పట్టణంలోని ఒంటెల సిద్ధయ్య నగర్ గ్రామ వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ మైనారిటీ సీనియర్ నాయకులు సయ్యద్ బాబా సాహెబ్ ఈ రోజు అనగా 16.11.2025 వ తేదీన ఆదివారం నాడు స్వర్గస్తులైనందున వారి స్వగృహం నందు వారి పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు.ఈ కార్యక్రమంలో కస్తూరి విశ్వనాధ నాయుడు తో పాటు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయలు, ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, ఏపీ గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పులేల రమేష్ బాబు, మాజీ సర్పంచ్ ముక్కర శంకరయ్య, మాజీ ఉపసర్పంచ్ నార్జాల హేమరాజ్, వార్డు మెంబర్ యామల ఈశ్వరయ్య,చాకిరేవు కోన నీటి సంఘం అధ్యక్షులు మద్దిన సుబ్బరాఘవులు నాయుడు, రాజంపేట పార్లమెంట్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు తేనేపల్లి చిన్న,యువ నాయకులు కస్తూరి శివ, మైనారిటీ నాయకులు మౌలా పటాన్, రహీం, కరిముల్లా, సయ్యద్ హుస్సేన్, అక్బర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం, సకాలంలో స్పందించిన పోలీసులు, మహిళ క్షేమం.

పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం, సకాలంలో స్పందించిన పోలీసులు, మహిళ క్షేమం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 16( పున్నమి న్యూస్ ప్రతినిధి – సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఒక ముస్లిం మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు సమయానికి విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటనే మహిళను నిలువరించారు. రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామపంచాయతీకి చెందిన యాస్మిన్, అదే గ్రామానికి చెందిన అన్సర్ అనే వ్యక్తి 2023 లో వివాహం చేసుకున్నారని తెలియ వస్తోంది.తదనంతరం కువైట్ దేశానికి వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చిన ఆన్సర్ రాజంపేటకు చెందిన వేరే మహిళతో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న సదరు మహిళ, రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదు చేసి 4 రోజులు కావస్తున్నా, ఆన్సర్ పై ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ గేటు వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా సకాలంలో పోలీసులు స్పందించి నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

హైదరాబాద్

ప్రతి ఆదివారం ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు 229వ వారం.. బహుజన ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్

పున్నమి: హైద్రాబాద్: ప్రతి ఆదివారం తార్నాక చింతల్వలసిలో గల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల ఆదివారం రోజున పూలమాల వెయ్యడం జరిగింది ఇది 229వ వారం పూలమాలయడం వల్ల మాకు ఎంతో జ్ఞానం కలుగుతుంది మా జీవితాంత బాబాసాహెబ్ అందించినటువంటి తింటూ ప్రతివారం జ్ఞాపకం చేస్తున్నాను మా తలరాతలు మార్చిన త్యాగం చేస్తామని మాలాగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో జిల్లాలో ఉన్నటువంటి బహుజనులు ప్రతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కడగాలని ప్రతి ఒక్కరూ జ్ఞానమాల వేయాలని తెలియజేస్తున్నాను ఇట్లు తార్నాక చింతల్ బస్తి పెద్దలు ఏం రాజయ్య, టి లక్ష్మణ్, అప్సర్వై గూడ నరసింహారావు, వి మల్లేష్, ఎల్ ప్రకాష్, సుద్దాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఆర్యవైశ్య సంఘము ఎన్నికలో పెండ్యాల విజయ్ కుమార్ ఘనవిజయం.*

*ఆర్యవైశ్య సంఘము ఎన్నికలో పెండ్యాల విజయ్ కుమార్ ఘనవిజయం* అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 16 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ ఆర్యవైశ్య సమాజములో ఆదివారం రోజున ఆర్యవైశ్య సంఘము ఎన్నికలు జరిగాయి. ఉదయం 8:00 నుండి మధ్యాహ్నము 03:00 వరకు సహృద్భావ స్నేహపూర్వక వాతావరణంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించి తదనంతరం ఫలితములు విడుదల చేశారు.ఈ ఎన్నికల్లో పెండ్యాల విజయ్ కుమార్ ముందుగా ఓట్లతో ఘన విజయం సాధించగా కామిశెట్టి వీర వెంకట సత్యనారాయణ కు 80 ఓట్లు సాధించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికవ్వడం జరిగినది. 2025–2028 దసరా పండగ వరకు శ్రీఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా బాధ్యతలు వహిస్తానని, నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన పెండ్యాల విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో కొప్పరపు నరసింహులు,మేడా వెంకటసుబ్బయ్య, పెడబల్లి సుందర్ రాజా,కామిశెట్టి పార్థసారథి, గుని శెట్టి రమేష్ పాల్గొన్నారు.

E-పేపర్

130 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన పెండ్యాల విజయ్ కుమార్ విజయం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరులో 130 ఏళ్ల తర్వాత ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవికి ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్యులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పెండ్యాల విజయకుమార్ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడిగా విజయం సాధించారు.

ఆంధ్రప్రదేశ్

నిర్మల్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటిలో తరగతులు ప్రారంభం

నిర్మల్ : అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ క్లాసులు ప్రారంభం అయ్యాయి అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్, సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ యు గంగాధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఆదివారం తరగతులకు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో డా శ్రీనివాస్, డా రంజిత్ కుమార్, రవీందర్, కవిత, రవి కుమార్ తదితర అధ్యాపకులు, స్రవంతి, గంగాధర్ లు పాల్గొన్నారు.

E-పేపర్

అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో జరుగుతున్న భూదందా కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని పాపయ్యగూడ భూధాన్ భూముల పక్కనే ఉన్న భూములపై భారీ స్కెచ్

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ : 9640204826 ఓ కమ్యూనిస్టు నాయకుడి భూదాహం పేదల పేరుతో.. లక్షల వసూళ్లు.. పాపయ్యగూడ భూదాన్ భూముల్లో ఒక్కో గుడిసెకు రూ. 10 వేలు వసూలు చేసినట్టు అనేక పత్రికల్లో వార్త కథనాలు అయినా ఆగని.. భూ దాహం అంజనాద్రి నగర్ కబ్జాల పర్వం. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో జరుగుతున్న భూదందా కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని పాపయ్యగూడ భూధాన్ భూముల పక్కనే ఉన్న భూములపై భారీ స్కెచ్ అంజనాద్రి నగర్ పట్టా ప్లాట్ల యజమానులను సైతం వదలని భూ బకాసురులు 3 వేల గజాలకు పైగా అంజనాద్రి నగర్ లో ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించిన సీపీఐ లీడర్లు ఇటీవల ఈ భూముల వ్యవహారంలో హత్యకు గురైన ఓ సీపీఐ నాయకుడు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిని ఆనుకొని ఉన్న అంజనాద్రి నగర్ పై ఈ సోకాల్డ్ కమ్యూనిస్టుల కన్ను చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు ఈ భూవివేదంలోనే అనేక ఆరోపణలు. అయినా వెనుకడుగు వేయని.. మహా ముదురు.. సర్వ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరుతో సరికొత్త అవతారం పేదలే టార్గెట్.. భూమిలే లక్ష్యం.. అయినా.. కసాయిలదే రాజ్యం పూర్తి అప్డేట్స్ త్వరలో..

కామారెడ్డి

విరాళాలు మళ్లీ నిరాశ! శవయాత్ర వాహనం నడుపుతుందా?

కామారెడ్డి, 16 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని ఈ మండల నాయకులు, జిల్లా మాజీ ఫ్లోర్ లీడర్ తమ కష్టార్జితాన్ని సమర్పించి, అవసరమైన శవ యాత్ర వాహనంను సమకూర్చేందుకు ముందుకు వచ్చి బహుమతిగా రామారెడ్డి గ్రామానికి గతంలో తన తండ్రి పేరు మీద శవ వాహనాన్ని ఆందజేశా రు. ఆ వాహనం అంతిమయాత్రలకు వాహనాన్ని వినియోగించారు.కానీ ఇప్పుడు ఆ వాహనం చెడిపోయి, వినూత్న అభివృద్ధి పేరుతో “ప్రత్యేక పాలన”చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులూ, చేతులు దులిపేసుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.దాతల నిస్సహాయతకు నిదర్శనం గ్రామ ప్రజ లు వాహనాన్ని ఎప్పటికప్పుడు మర మ్మత్తులు చేయాలని ఎన్నో మార్లు వినతులు ఇస్తు న్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల మరమ్మతులు జరగడం లేదు.స్వచ్ఛందంగా నిధులు ఇచ్చిన దాతలకు, వారు చేసిన దాతృత్వానికి లాభం కల గడం లేదు. భవిష్యత్‌పై అనిశ్చితి“మనం ఇచ్చిన డబ్బులు ఎవరి చేతికి వెళ్లాయి?”, “రిపేర్‌కి ఎవరూ పట్టించు కోలేరు?”, “ప్రత్యేక అధికారులెక్కడ?” అనే ప్రశ్నలు గ్రామ ప్రజలను కలవరపెడుతున్నా యి. ఒకవైపు గ్రామంలో పెరుగుతున్న పచ్చదనాని కి ఉదాహర ణగా నర్సరీలు నిలుస్తుంటే, మరొకవై పు సమాజానికి అవసరమైన అంత్యక్రియ వాహన వ్యవస్థలో విచ్చిన్నత అధికమవు తోంది.పాలనలో లోపాలపై మండిపాటు, ప్రజాప్రతినిధులు, అధికా రులు ఆధికారాన్ని పరిగణించకుండా ముద్ర వేసేం దుకు మాత్రమే స్పందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇది ప్రత్యేక అభివృద్ధి పాలన పేరుతో జరిగిన నిర్లక్ష్య పాలనా విషయానికి నిదర్శనం. ప్రజల డిమాండ్స్ కాలంలో శవయాత్ర వాహనం మరమ్మత్తులు పూర్తిచేయాలని, ఇంటర్న ల్ ఆడిట్ చేసి, నిధుల వినియోగంపై గ్రామ సదస్సులో వివరాలు ప్రకటించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.