Thursday, 19 March 2026

Blog

వరంగల్

40 వా డివిజన్ లో ధర్నా

వరంగల్ నగరంలో 40 వా డివిజన్ లో పలు అభివృధి పనులు చేపట్టిన ప్రభుత్వం సకాలం లో పూర్తి చేయడం లేదు అని స్థానిక కార్పొరేటర్ మరుపల్లి, రవి గారి ఆధ్వర్యంలో కౌన్సిల్ హల్ ముందు ధర్నా నిర్వహించరూ

వనపర్తి

హిందీ కాంప్లెక్స్ లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధానాన్ని వివరిస్తున్న రిసోర్స్ పర్సన్ ఎం ఎన్ విజయకుమార్

*హిందీ కాంప్లెక్స్ లో మాట్లాడుతున్న రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్* *(పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 24 /11/ 2025)* *నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో భాగంగా PARAKH ఎన్ ఈ పి 2024 పై స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘనపూర్ యందు ఒకరోజు హిందీ కాంప్లెక్స్ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు కాళిదాసు మరియు రిసోర్స్ పర్సన్ లు, ఎం ఎన్ విజయకుమార్,అంజలయ్య, సి.చంద్రశేఖర్ ,కవిత లతీఫ్ ,శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ కాలానుగుణంగా డిజిటల్ పాఠాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు హిందీ బోధన చేస్తే వారు సులభంగా అర్థం చేసుకోగలుగుతారని రిసోర్స్ పర్సన్లు తెలియజేశారు ఇందులో వివిధ మండలాల నుంచి హిందీ పండితులు పాల్గొని విజయవంతం చేశారు*

వనపర్తి

హిందీ కాంప్లెక్స్ లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధానాన్ని వివరిస్తున్న రిసోర్స్ పర్సన్ ఎం ఎన్ విజయకుమార్

*హిందీ కాంప్లెక్స్ లో మాట్లాడుతున్న రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్* *(పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 24 /11/ 2025)* *నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో భాగంగా PARAKH ఎన్ ఈ పి 2024 పై స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘనపూర్ యందు ఒకరోజు హిందీ కాంప్లెక్స్ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు కాళిదాసు మరియు రిసోర్స్ పర్సన్ లు, ఎం ఎన్ విజయకుమార్,అంజలయ్య, సి.చంద్రశేఖర్ ,కవిత లతీఫ్ ,శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ కాలానుగుణంగా డిజిటల్ పాఠాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు హిందీ బోధన చేస్తే వారు సులభంగా అర్థం చేసుకోగలుగుతారని రిసోర్స్ పర్సన్లు తెలియజేశారు ఇందులో వివిధ మండలాల నుంచి హిందీ పండితులు పాల్గొని విజయవంతం చేశారు*

ఎన్ టి ఆర్ జిల్లా

పునాదిపాడు లో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్ఎస్సెస్ ప్రత్యేక క్యాంప్ ప్రారంభం

కృష్ణా జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, ఎన్.ఎస్.ఎస్ విభాగం1,2 యూనిట్స్ వారు 23 -11 -2025 నుండి 29- 11 -2025 వరకు స్పెషల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది .ఈ క్యాంపు కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇనాగరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కంకిపాడు,ఉప సర్పంచ్, చిరంజీవి గారు, పునాదిపాడు పంచాయతీ కార్యదర్శి,డి .బాపూజీ గారు పాల్గొన్నారు.ఈనాటి ప్రత్యేక శిబిరంలో భాగంగా విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు . ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ .కె. సరళ శ్రీమతి .టి .నాగరాణి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

రంగారెడ్డి

* ప్రగతి పథంలో తెలంగాణ ఆడపడుచులు —మహేశ్వరంలో ప్రతీ ఆడబిడ్డకు “సారె’ పెట్టి గౌరవిస్తాం –గ్లోబల్ సమ్మిట్ పనులను సీఎంతో కలిసి పరిశీలించిన లక్ష్మారెడ్డి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 23 : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆడపడుచులకు ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేశారు. రాష్ట్రప్రభుత్వం మహిళా ఉన్నతి- తెలంగాణ ప్రగతి – ఇందిరా మహిళా శక్తి నినాదంతో స్వయం సహాయ బృందాలకు, తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు చీరెలు పంపిణీ చేస్తోంది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహిళలకు చీరెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ప్రతీ ఆడబిడ్డకు సారె పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందన్నారు. కోటి మంది మహిళలకు డిసెంబర్ 9లోగా పంపిణీ చేస్తామన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో మహేశ్వరం, కందుకూరు మండలాల్లో మహిళలకు అత్యధిక స్థానాలు కేటాయించినట్లు కేఎల్ఆర్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే అభ్యర్థుల విజయానికి నాంది పలుకుతాయని కిచ్చెన్న ఆశాభావం వ్యక్తం చేశారు.భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8/9తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ నిర్వాహణ పనుల పరిశీలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి కె ఎల్ ఆర్ పరిశీలించారు.

E-పేపర్

సిఐని సన్మానించిన ఆటో వర్కర్స్ యూనియన్

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన అర్బన్ సీఐ డి శ్రీనివాసులు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో యూనియన్ తరపున కొత్త సిద్దేశ్వర, యూనియన్ లీడర్ , ఉదయ్ కుమార్ సలహాదారుడు, గ్రూప్ సభ్యులు అందరూ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన ఆటో యూనియన్ సభ్యులు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* వివాహంలో రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన..సిహెచ్ యాదయ్య *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 23 : చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జాన్వాడ శంకర్ పల్లి ఎక్స్ రోడ్ జరిగిన వివాహా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని అ వివాహంలో మర్యాదపూర్వకంగా కలిసి మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య సోషల్ మీడియా ఎర్ర నవీన్ కుమార్. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నాకోసం ఎంపీ ఎలక్షన్లో పనిచేసిన మీ సేవలను ఎప్పటికీ నేను మర్చిపోను అని ముఖ్యంగా నాకోసం మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెఎల్ఆర్ కృషి చేసినందుకు అభినందనలు తెలియజేశారు

విశాఖపట్నం

53వ వార్డులో కోటి సంతకాల సేకరణ ( రచ్చబండ) కార్యక్రమం జరిగింది.

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) వైకాపా విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గం సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు. షేక్ బాబ్జి.

విశాఖపట్నం

విద్యార్థులను పొలంబాట పట్టించిన జేడీ ఫౌండేషన్.

విశాఖ నవంబర్ (పున్నమి ప్రతినిధి) జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో చాణక్య డిగ్రీ కళాశాల* కంచరపాలెం విద్యార్థినీ, విద్యార్థులతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వ్యవసాయ క్షేత్రం కృష్ణాపురంలో పొలంబాట.కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈకార్యక్రంలో విద్యార్థులను పొలంబాట పట్టించి ప్రకృతి వ్యవసాయం,గౌ ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పించి ,వంగ, టమాటో,మిరప కూరగాయ మొక్కలు నాటించడం జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ . దుర్గా ప్రసాద్ . మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు, ఈకార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను . వర్మ .కాలేజ్ ఇతర సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. కన్వీనర్, జేడీ ఫౌండేషన్, విశాఖపట్నం.

విశాఖపట్నం

ఒయాసిస్ ఫర్టిలిటీ జనని బస్సు యాత్రను ప్రారంభించిన గంటా శ్రీనివాస్ రావు, వంశీకృష్ణ శ్రీనివాస్

*ఒయాసిస్ ఫర్టిలిటీ జనని బస్సు యాత్రను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు , భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాస్ గారు , జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు ,దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * *కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రాధిక గారు, డాక్టర్ రాజు గారు, డాక్టర్ శ్రీదేవి గారు* * కాళీమాత ఆలయం నుంచి వైఎంసిఎ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించిన ఒయాసిస్ సిబ్బంది * జననీ బస్సు యాత్ర సంతానం లేని దంపతులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందన్న ఎమ్మెల్యే *దేశంలో మెగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తున ఒయాసిస్* ఈరోజు బీచ్ రోడ్ వైఎంసిఎ వద్ద ఒయాసిస్ ఫర్టిలిటీ వారి ఆధ్వర్యంలో మెగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ ను మాజీ మంత్రివర్యులు, భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ,జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సంతానం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులకు వైద్య నిపుణులు ద్వారా పలు రకాల సౌకర్యాలు, టెస్టులు ద్వారా వైద్య సదుపాయం అందజేస్తామని అన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతుల కళ నెరవేరుటకు మెరుగైన అవకాశాలు ఒయాసిస్ కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు , వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.