Wednesday, 18 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

“రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ ఇవ్వాలనే డిమాండ్: తెలుగు ప్రజల అభిప్రాయాలు”

(పున్నమి ప్రతినిధి) సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చలు జరగడం చూస్తున్నాం. కొందరు నెటిజన్లు ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని విమర్శిస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వడం ద్వారా ఆయనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఆయన హాస్య నటుడిగా చేసిన కృషిని గుర్తించి, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నారు. సరదాగా మాట్లాడిన మాటలను అర్ధం తప్పుగా తీసుకోవడం మంచిది కాదని కూడా కొందరు తెలుగు ప్రేక్షకులు పేర్కొంటున్నారు.

యాదాద్రి భువనగిరి

బిజెపి,బిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

సంస్థాన్ నారాయణపురం,నవంబర్ 30,(పున్నమి ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని మల్లారెడ్డి గూడెం బిజెపి,బిఆర్ఎస్ పార్టీల నుండి నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరంటోతు శ్రీను నాయక్,మల్లారెడ్డి గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నర్రి ఐలయ్య,ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.ఇందులో భాగంగా గ్రామ దేవాలయ మాజీ అధ్యక్షులు నర్రి మల్లేష్,నర్రి అంజ,నర్రి శ్రీను,నర్రి స్వామి,నర్రి ప్రసాద్,నర్రి నవీన్,నర్రి రాజు,నర్రి ప్రసాద్,బిర్ఎస్ మాజీ గ్రామ శాఖ,మాజీ వార్డు మెంబర్ సిరిపంగి పెద్దులు,దృశ్య వరుణ్,సిరిపంగి జయంత్,సిరిపంగి వంశీ,సిరిపంగి చందు,సిరిపంగి సాయి,రాజేష్ చేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు,గ్రామ నాయకులు,మల్లారెడ్డి గూడెం యంగ్ స్టార్ యూత్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొత్త ఆధార్ కార్డు డిసెంబర్ నుంచి – పూర్తి ప్రైవసీ, పూర్తి సెక్యూరిటీ!

UIDAI ఆధార్ కార్డును పూర్తిగా రీడిజైన్ చేయడానికి నిర్ణయించింది. ఈ కొత్త ఆధార్ కార్డులు డిసెంబర్ నుండి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రైవసీ మరియు సెక్యూరిటీని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని రూపొందించిన ఈ కార్డులో పాత ఆధార్‌కున్న పేరు, చిరునామా, ఆధార్ నంబర్, DOB, లింగం వంటి వివరాలు ముద్రిత రూపంలో ఇక ఉండవు. కార్డు పై కేవలం ఫోటో మరియు QR కోడ్ మాత్రమే కనిపిస్తుంది. ఈ QR కోడ్‌లో మీ మొత్తం వివరాలు ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉండి, ప్రభుత్వ అథరైజ్డ్ స్కానర్లు మరియు UIDAI యాప్‌లతో మాత్రమే డీకోడ్ చేయగలుగుతారు. దీంతో హోటళ్లు, ఈవెంట్ మేనేజర్లు, ప్రైవేట్ ఆఫీసులు ఆధార్ ఫోటోకాపీ తీసుకోవడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారం చూడడం అసాధ్యం. ఈ మార్పుల లక్ష్యం—డేటా లీక్‌లను నివారించడం, ఆధార్ దుర్వినియోగాన్ని నిలిపివేయడం, డిజిటల్ ఇండియా సెక్యూరిటీ ప్రమాణాలను మరింత బలపరచడం. కొత్త ఆధార్‌తో మీ ఐడెంటిటీ పూర్తిగా సురక్షితం, టాంపర్-ప్రూఫ్ అవుతుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డిసెంబర్ ఒకటి నుంచి సొసైటీ ద్వారా రైతులకు యూరియా పంపిణీ

ఉదయగిరి మండలంలోని వ్యవసాయ రైతులకు కోటాలపల్లి సొసైటీ ద్వారా సోమవారం నుంచి యూరియా పంపిణీ చేయనట్లు సొసైటీ అధ్యక్షుడు గడ్డం వెంకట సోమయ్య , సొసైటీ సీ ఈ ఓ పోలయ్య తెలిపారు సొసైటీ 18 టన్నుల యూరియా వచ్చిందన్నారు ఓక యూరియా బస్తాకు రైతులు 267 రూపాయలు చెల్లించాలి ఉందన్నారు అవసరమైన రైతులు పట్టాదారు పాసు బుక్ ఆధార్ కార్డు తీసుకోని కార్యాలయానికి రావాలన్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు

ఆంధ్రప్రదేశ్

నమూనా అసెంబ్లీ MLA ని. సత్కరించిన రియల్ MLA

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం, రాజ్యాంగ విలువలపై అవగాహన, తదితర ప్రయోజనాలే లక్ష్యంగా విద్యాశాఖ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఎంపిక చేసిన బాల ఎమ్మెల్యేలతో బుధవారం అమరావతి లో నిర్వహించిన నమూనా శాసనసభ సమావేశాల్లో బాల ఎమ్మెల్యేలు తమ ప్రతిభను కనబరిచారు. మాక్ అసెంబ్లీలో పెడన శాసనసభ్యులు పాత్ర పోషించిన కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక గ్రామం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న యండి. సఫా మహేజబ్బిన్ ని పెడన MLA శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు సత్కరించడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల…. కంప్యూటర్ సైన్స్ విభాగం వారి ఆధ్వర్యంలో సమాచార భద్రత దినోత్సవ కార్యక్రమములు…….

📌 సమాచార భద్రతా దినోత్సవం అందరికీ నమస్కారాలు. మా సిద్ధార్థ మహిళా కళాశాల లో, IQAC ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా, కంప్యూటర్ సైన్స్ విభాగం ఏర్పాటు చేసిన “సమాచార భద్రతా దినోత్సవం” కార్యక్రమానికి హార్దిక స్వాగతం. ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమం — పోస్టర్ ప్రెజెంటేషన్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య విషయం: “సైబర్ సేఫ్టీ మరియు డిజిటల్ రెస్పాన్సిబిలిటీ”. ఈ సందర్బంగా 104 విద్యార్థులు కింది ముఖ్య అంశాలపై పోస్టర్లను రూపొందించారు: • సైబర్ సెక్యూరిటీ • ఎథికల్ హాకింగ్ • స్పైవేర్ & మాల్వేర్ నుండి రక్షణ • హాని, చోరీ & అనధికారిక ప్రవేశ నివారణ • క్రిప్టోకరెన్సీ ఈ కార్యక్రమం 29 నవంబర్ 2025 తేదీన, ఉదయం 10 గంటల నుండి, Computer lab ప్రాంగణంలో నిర్వహించబడుతోంది. ఈ సమాచార భద్రత అంశాలు మనందరి జీవితాల్లో చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రతి విద్యార్థి చురుకుగా పాల్గొని, డిజిటల్ ప్రపంచంలో మనం ఎలా సురక్షితంగా ఉండాలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందిస్తున్న మా కంప్యూటర్ విభాగాధిపతి శ్రీమతి ప్రవీణ గారు, అలాగే మా కళాశాల గౌరవ ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్. కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కంప్యూటర్ సైన్స్ విభాగం మరియు విద్యార్థులు.

కామారెడ్డి

గొల్లపల్లి గ్రామ అభివృద్ధికి కిషన్ యాదవ్ వాగ్దానం

కామారెడ్డి, 30 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అటికెల కిషన్ యాదవ్ సర్పంచ్‌గా అబ్యర్థిగా నామినేషన్ వేశారు. అభివృద్ధి కోసం నిరుపేదలకు అందుబాటులో ఉండే ‘ఇందిరమ్మ ఇండ్లు’ కేటా యించడం, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతు లు కల్పించడం, నిరుద్యోగులకు ఉపాధి అవకా శాలు చేయడం, పింఛన్ క్యూ వారికి రాగల వసతు ల ఏర్పాట్లు చేయడం వంటి సంక్షిప్త లక్ష్యాలను ఆయన ప్రకటించారు. ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొన్న వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తనవంతు ప్రయత్నించ డమే తన ముఖ్య బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.గతంలో సీసీ రోడ్లు మరియు ప్రజల కోసం పానీయ నీటి ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, తద్వారా గ్రామ ప్రజల జీవనోబ్బందులను తగ్గిస్తున్నానని ఏకకాలంలో వాగ్దానం చేశారు. అటువంటి అన్ని అభివృద్ధిపై దృష్టి సర్పంచ్‌గా గెలిచిన తక్షణమే తన సేవలను అందిస్తానని హామీ ఇచ్చారు.గ్రామంలో ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, కిషన్ యాదవ్‌ను ఒక నిబద్ధతగల గ్రామస్థుడిగా గుర్తించి, ఆయనకు ఓటు వేయాలని కోరుతున్నారు.ఇది గ్రామ అభివృ ద్ధికి దోహదపడే అవకాశంగా భావిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.