Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డిసెంబర్ ఒకటి నుంచి సొసైటీ ద్వారా రైతులకు యూరియా పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డిసెంబర్ ఒకటి నుంచి సొసైటీ ద్వారా రైతులకు యూరియా పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలంలోని వ్యవసాయ రైతులకు కోటాలపల్లి సొసైటీ ద్వారా సోమవారం నుంచి యూరియా పంపిణీ చేయనట్లు సొసైటీ అధ్యక్షుడు గడ్డం వెంకట సోమయ్య , సొసైటీ సీ ఈ ఓ పోలయ్య తెలిపారు సొసైటీ 18 టన్నుల యూరియా వచ్చిందన్నారు ఓక యూరియా బస్తాకు రైతులు 267…

ఉదయగిరి మండలంలోని వ్యవసాయ రైతులకు కోటాలపల్లి సొసైటీ ద్వారా సోమవారం నుంచి యూరియా పంపిణీ చేయనట్లు సొసైటీ అధ్యక్షుడు గడ్డం వెంకట సోమయ్య , సొసైటీ సీ ఈ ఓ పోలయ్య తెలిపారు సొసైటీ 18 టన్నుల యూరియా వచ్చిందన్నారు ఓక యూరియా బస్తాకు రైతులు 267 రూపాయలు చెల్లించాలి ఉందన్నారు అవసరమైన రైతులు పట్టాదారు పాసు బుక్ ఆధార్ కార్డు తీసుకోని కార్యాలయానికి రావాలన్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *