Saturday, 14 March 2026

Blog

తూర్పు గోదావరి

కుమారదేవం లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోరిజాల పేర్రాజు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు,ఈ వేడుకల్లో భారీ కేకు ను కొవ్వూరు వై ఎస్ ఆర్ సి పీ సమన్వయ కర్త,మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు కట్ చేసి జగన్మోహన్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది మన ప్రభుత్వంమేనని నాయకులు, కార్యకర్తలు అధైర్య పడవద్దన్నారు ఇప్పటినుండే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్ట పడి 2029లో పార్టీని గెలిపించుకుందామని అన్నారు.ఈ కార్యక్రమంలో గోరిజాల పేర్రాజు,గ్రామ వై సీ పి అధ్యక్షులు కాసాని వెంకటేష్, ఉపాధ్యక్షులు అడబాల అచ్చి బాబు, నాయకులు, కార్యకర్తలు వై ఎస్ జగన్ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

నిర్మల్

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారిని సన్మానించిన గ్రంధాలయ చైర్మన్

22/12/2025 . పున్నమి నిర్మల్ జిల్లా విడుదలైన గ్రూప్ -3 ఫలితాలలో నిర్మల్ జిల్లా గ్రంధాలయం లో చదివి ఉద్యోగం సాధించిన వారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సయ్యద్ సయ్యద్ అర్జుమాంద్ అలి గారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శాలువా తో సత్కరించి అభినందించారు చైర్మన్ గారు పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది వచ్చే మూడు సంవత్సరాలలో ఇంకా ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా సమయం వృధా చేయకుండా కష్టపడి చదివి ఇలాగే ఉద్యోగాలు సాధించాలని కోరారు గత 4 సంవత్సరాల నుండి జిల్లా కేంద్రం గ్రంథాలయం నిర్మల్ లో చదివి వివిధ శాఖలలో వివిధ హోదాలలో 110 మంది పాఠకులు ఉద్యోగాలు సాధించారు అందులో Group- 1 లో 1, Group -2 లో 8, Group -3, Group -4 డాక్టర్స్, లెక్చరర్స్, టీచర్స్, పోలీస్ శాఖలో పోలీసు ఉద్యోగాలు, పాలిటెక్నిక్ కాలేజీలో లైబ్రేరియన్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో SSC (CGL) ,MTS , రైల్వే శాఖలో వివిధ శాఖలలో వివిధ హోదాలో ఉద్యోగం సాధించడం జరిగింది. మరియు భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు పొంది మన నిర్మల్ పట్టణం పేరును రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉంచాలని పాఠకులను ఉద్దేశించి చెప్పారు..end

Featured

సౌదీ కొత్త వేతన విధానం: డొమెస్టిక్ వర్కర్లకు డిజిటల్ జీతాల రక్షణ

సౌదీ అరేబియాలో డొమెస్టిక్ వర్కర్లకు 2026 జనవరి 1 నుంచి ఈ–శాలరీ విధానం ప్రవేశపెడుతున్నారు. జీతాలను బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లించే ఈ విధానం వలన వేతన పారదర్శకత పెరిగి, కార్మికుల హక్కులకు భద్రత కలుగుతుందని అధికారులు తెలిపారు. లాభాలు – నష్టాలు: ఈ విధానం వలన జీతాల భద్రత, పారదర్శకత పెరగడం లాంటి లాభాలు ఉన్నా, కొన్ని వర్కర్లకు బ్యాంక్ ఖాతా తెరవడం కష్టమవచ్చు. కొత్త విధానానికి అలవాటు పడే వరకు చిన్న ఇబ్బందులు ఉండొచ్చని చెప్పవచ్చు.

పల్నాడు

అన్న,తముళ్ల,జంటహత్యలు

*కలకలం సృష్టించిన అన్న,తముళ్ల,జంట హత్యలు..వ్యక్తిగతమా.!రాజకీయమా!అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు* పల్నాడు జిల్లా దుర్గి (M) అడిగొప్పలలో ఆదివారం రాత్రి జరిగిన శ్రీరామమూర్తి, కొత్త హనుమంతరావు అనే సోదరుల జంట హత్యలు గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసాయి. రాజకీయమా, వ్యక్తిగతమా, గ్రూపుల ఆధిపత్యం కోసమా అనే కోణాలలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీమ్ని రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీస్ అధికారులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. జంటహత్యలు ఎందుకు జరిగాయి, గత కొన్నినెలల్లో గ్రామంలో నెలకొన్న పరిస్థితులు ఆరా తీసి, పికెట్ ఏర్పాటు చేశారు.

వనపర్తి

నూతన సర్పంచు గారిని ఘనంగా సన్మానించిన మామిడిమాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం

*నూతన సర్పంచ్ గారిని ఘనంగా సన్మానిస్తున్న మామిడిమాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 22 /12/ 2025* *ఇటీవలే గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన మామిడి మాడ గ్రామ సర్పంచిగా బాల్ లింగం శెట్టి గారిని ఈరోజు గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప మరియు రవిశంకర్ ఎం ఎన్ విజయకుమార్ ఉపాధ్యాయ బృందం వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతులు ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరూ సహాయ సహకారాలు అందించి పాఠశాల విద్యాభివృద్ధికి తోడ్పడాలని వారు నూతన సర్పంచిని ఉద్దేశించి మాట్లాడారు మున్ముందు పాఠశాల అభివృద్ధికి సహకారాలు అందించాలని వారు ఈ సందర్భంగా కోరారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.