Friday, 13 March 2026

Blog

అల్లూరి సీతారామరాజు

అరకు: పెరుగుతున్న చలి తీవ్రత

అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది. ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది. అరకులోయ లో ఉదయం 9 గంటలకు 15° ఉష్ణోగ్రత ఉండి, పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

వనపర్తి

317 స్పాజ్ బదిలీలు చేపట్టాలి, రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్

*317 బదిలీలపై స్పష్టత, భాషా పండితుల భార్యాభర్తల బదిలీలు వెంటనే చేపట్టాలి* *రాష్ట్ర అధ్యక్షులు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు డిమాండ్* *పున్నమి ప్రతినిధి వనపర్తి::29/12/2025* *ఈరోజు పాలమూరు జిల్లాలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయ కుమార్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా సమావేశంలోని సభ్యులందరూ అనేక విషయాలపై చర్చించి ప్రధానంగా ఈ క్రింది విషయాలపై ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర గౌరవ సలహాదారులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ గాలి్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి తీర్మానాన్ని సమర్పించి ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలాగా సహకరించాలని కోరడం జరిగింది* 1. *317 జీవో అమలులో భాగంగా వివిధ జిల్లాలకు కేటాయించబడ్డ భార్యాభర్తలను సొంత జిల్లాకు కేటాయించాలి* 2. *సొంత జిల్లా కోల్పోయిన భాషా పండితులు ప్రమోషన్ పొందిన కారణంతో డిప్యూటేషన్కు దూరమైనందున 190 జీవోని సవరించి భాష పండితులు కూడా తాత్కాలికంగా ఇచ్చే డిప్యూటేషన్లకు అవకాశం కల్పించాలి* *పై కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ గారి సమన్వయంతో ఏర్పాటయినాయి కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెద్దపులి సంచార ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు

ఉదయగిరి మండలంలోని బండగానిపల్లి ఘాట్ రోడ్డు పెద్దపులి సంచరిస్తున్న విషయం పై ఈ క్రమంలో అటవీ అధికారులు పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని కొత్తపల్లి, ఉదయగిరి, వెస్ట్ నందిపాడు బీట్ ప్రాంతాల్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు దుత్తలూరు డీ ఆర్ ఓ , మురళీ , ఎఫ్ ఎస్ ఓ చిన్న వెంకటయ్య , ఏ బీ ఓ, వేంకటేశ్వర్లు , బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

రంగారెడ్డి

* ఎస్ ఎన్ పి ఎల్ ..సీజన్ 5 నూతన అధ్యక్షుడి గా కొండ నవీన్ గౌడ్ * –త్వరలో 2026 ఎస్ ఎన్ పి ఎల్ సీజన్ 5*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 28 :గత 4 సంవత్సరాలు గా ప్రతి సంక్రాంతి పండగకు నిర్వహిస్తున్న సంస్థాన్ నారాయణపురం ప్రీమియర్ క్రికెట్ లీగ్ కు సహకరిస్తున్న నారాయణపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ సహకారంతో ఎస్ ఎన్ పి ఎల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల నాగరాజు అధ్యక్షతన దిగ్విజయంగా ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటూ ఆదివారం ఎస్ ఎన్ పి ఎల్ కమిటీ సభ్యుల తో మీటింగ్ ఏర్పాటు చేసుకోని ఎస్ ఎన్ పి ఎల్ ..సీజన్ 5 నూతన అధ్యక్షుడి గా అధ్యక్షుడిగా కొండ నవీన్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన అధ్యక్షుడు కొండ నవీన్ గౌడ్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల నాగరాజు మరియు కమిటీ సభ్యులు.. ఈ సందర్భంగా అధ్యక్షులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ *త్వరలోనే 2026 ఎస్ ఎన్ పి ఎల్ సీజన్ 5 షెడ్యూల్ ని తెలుపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో. ఎస్ ఎన్ పి ఎల్ కమిటీ సభ్యులు కొండ శ్రీకాంత్ గౌడ్, సురపల్లి వెంకటేష్,దూసరి నారాయణ,పల్లె ఆనంద్ గౌడ్, పెద్దగొని రాజు, చెరుకుపల్లి భాస్కర్, గంగపురం సాయి ,సింగం కృష్ణ, కొప్పు రామకృష్ణ, మోగుదాల ప్రదీప్,మిరియాల శ్రీహరి, కడారి యశ్వంత్,చెరుకుపల్లి శ్రీకాంత్,వినుకొండ అజయ్, దేవరకొండ కార్తీక్, కట్ట నవీన్, బల్లెం జస్వంత్ తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* కోతులు కుక్కల బెడద నుంచి గ్రామానికి త్వరలో విముక్తి * –అన్న మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 28 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కోతులు, కుక్కల బెడద విపరీతంగా ఉండడంతో సర్పంచిగా గెలిచిన తర్వాత గ్రామంలో కోతులు, కుక్కలు లేకుండా చేస్తా అన్న మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి. ఈరోజు కోతులు పట్టేవారిని పిలిపించి మాట్లాడారు వారు రెండు మూడు రోజుల్లో వచ్చి కోతులు కుక్కలు పట్టే కార్యక్రమం చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, వార్డు సభ్యులు మందు గుల బాలకృష్ణ, పందుల యాదగిరి, సూరపెళ్లి వెంకటేష్, మహమ్మద్ అలీమా యూసుఫ్, చిలువేరు రమాదేవి శంకర్, పట్నం బాలకృష్ణ గౌడ్, సింగపంగా ప్రశాంతి రమేష్, సింగం బిక్షపతి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్, శ్రీ క్యామ మల్లేష్

పున్నమి ప్రతినిధి తెల్లపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, *శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి* కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన, భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్, శ్రీ క్యామ మల్లేష్ ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ రఘునందం రావు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బిర్లా ఐలయ్య మాజీ ఎమ్మెల్సీ యేగ్గే మల్లేష్ కురుమ సంఘం నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

E-పేపర్

ఫ్లెక్సీల రగడ..!* *ఎల్బీనగర్ లో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ* *నూతన సంవత్సర ఫ్లెక్సీల ఏర్పాట్లలో ఫోటోల యుద్ధం*

*ఫ్లెక్సీల రగడ..!* *ఎల్బీనగర్ లో రెండుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ* *నూతన సంవత్సర ఫ్లెక్సీల ఏర్పాట్లలో ఫోటోల యుద్ధం* *తమ వారి ఫోటోలు పెట్టలేదు అంటూ అర్ధరాత్రి ఫ్లెక్సీలను చించివేసిన వైనం* *ఒకరిపై ఒకరు ఫిర్యాదులు* *తల పట్టుకుంటున్న పోలీసులు* *జక్కిడి – మధు యాష్కి రెండు వర్గాల మధ్య యుద్ధ పోరు* *అధికార వర్గాల మధ్య పోరుతో పోలీసులకు చెమటలు* పున్నమి ప్రతినిధి : ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకటి జక్కిడి వర్గం.. రెండోది మధుయాష్కి వర్గం అనే విషయం తేటతెల్లమైంది. గత కొంతకాలంగా మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ రాజకీయంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి విధేయతగా పనిచేస్తున్న జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుటుంబం కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిజామాబాద్ నుంచి వలస వచ్చిన మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. దీనికి కారణం స్థానిక నాయకులు ఆయనకు సహకరించ లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అప్పటి నుండి ఆయన తన సొంత క్యాడర్ ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొంత మంది తన అభిమానులు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మన్సురాబాద్ డివిజన్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో గాని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఫోటో గాని లేకపోవడంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చెందారు. అర్థరాత్రి మధుయాష్కీకి అనుకూలంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో మధుయాష్కిగౌడ్ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఫ్లెక్సీలను చించివేసిన వారిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. *బహిర్గతమైన వర్గ విభేదాలు..* ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. గత ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేస్తున్నట్టు ప్రజలంతా అనుకున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఎల్బీనగర్ లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకటి మధు యాష్కి వర్గం, మరొకటి జక్కిడి వర్గం అనేది ఫ్లెక్సీల రగడతో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు వర్గాలలో స్థానిక కాంగ్రెస్ క్యాడర్ ఎవరి పక్షాన ఉంటారో.. అనేది ఇంకా సందిగ్ధమే..! కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీర్చుకోవాలి మరి.. *తారాస్థాయికి వర్గ పోరు..!* కాంగ్రెస్ అంటేనే వర్గ పోరాటాలకు నిలయం. అయితే ఇంతకాలం ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వర్గ పోరు ఎప్పుడూ ప్రజలు చూసి ఉండరు. కానీ.. ఎప్పుడైతే మధు యాష్కిగౌడ్ రూపంలో చూడాల్సి వచ్చింది అంటూ మొక్కున వేలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుండి వర్గ పోరు మొదలైంది. ఎంతో కాలంగా ఈ నియోజకవర్గాన్ని నమ్ముకొని పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మధుయాష్కి గౌడ్ రాకతో నిరుత్సాహంలో పడిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం ఏండ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న నాయకులను కాదని.. వలస వచ్చిన నేతకు అవకాశం ఇవ్వడంతో ఎవరు మనస్ఫూర్తిగా పని చేయలేకపోయారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటమి చెందినా.. మధుయాష్కి గౌడ్ నియోజకవర్గాన్ని వదలకుండా గత కొంత కాలంగా నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చడం లేదు. అందులో భాగంగానే ఆయనపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత బయటపడుతుంది. మునుముందు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో.. వేచి చూడాలి మరి..?

E-పేపర్

రేపు అసెంబ్లీకి హాజరు కానున్న కేసీఆర్

రేపు అసెంబ్లీకి హాజరు కానున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యేందుకు ఆదివారం సాయంత్రం నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న కేసీఆర్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.