Friday, 13 March 2026

Blog

వనపర్తి

కాలము కరిగిపోతుంది

*క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది* *జ్ఞాపకాలు మిగిలిపోతాయి* *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది నిన్నటి జ్ఞాపకాలు మనసులో తేలియాడుతాయి. ఈరోజు బరువు బాధ్యతలు భుజాలపై నిలుస్తాయి, రేపటి భవిష్యత్తు చింత చెంతనే ఉంటుంది,* *గడిచిన రోజులు నేర్పిన పాఠాలు మిగిలిన రోజులకు దారి దీపాలవుతాయి* *కాలం ఆగదు మన ఆలోచనలు రేపటి కొత్త ఆశను సిద్ధం చేస్తాయి,* *ఆశే మన మనసుకు ఇంధనం …అదే మన ప్రయాణానికి దిక్సూచి..* *డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్,* *కవి, రచయిత,* *పాలమూరు జిల్లా*

కాలం కరిగిపోతుంది

*క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది* *జ్ఞాపకాలు మిగిలిపోతాయి* *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది నిన్నటి జ్ఞాపకాలు మనసులో తేలియాడుతాయి. ఈరోజు బరువు బాధ్యతలు భుజాలపై నిలుస్తాయి, రేపటి భవిష్యత్తు చింత చెంతనే ఉంటుంది,* *గడిచిన రోజులు నేర్పిన పాఠాలు మిగిలిన రోజులకు దారి దీపాలవుతాయి* *కాలం ఆగదు మన ఆలోచనలు రేపటి కొత్త ఆశను సిద్ధం చేస్తాయి,* *ఆశే మన మనసుకు ఇంధనం …అదే మన ప్రయాణానికి దిక్సూచి..* *డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్,* *కవి, రచయిత,* *పాలమూరు జిల్లా* Uploaded Video:

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ అరకు పేరుతో నిర్వహిస్తున్న అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ అరకు పేరుతో నిర్వహిస్తున్న అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకలను భగ్నం చేశారు డిజె సెట్ ని స్వాధీనం చేసుకున్నారు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ మధు తెలిపారు Uploaded Video:

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని ఆగపల్లి ఇయర్ వేడుకలు నిర్వహించడంతో సిఐ మధు అక్కడికి చేరుకొని వేడుకలను నిలిపివేశారు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని ఆగపల్లి కంటైనర్ ఫార్ము స్టే లో అనుమతు లేకుండా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడంతో సిఐ మధు అక్కడికి చేరుకొని వేడుకలను నిలిపివేశారు డిజె సెట్ ని స్వాధీనం చేసుకున్నారు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ మధు తెలిపారు Uploaded Video:

E-పేపర్

తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు* రూ.5 వేల కోట్లు దాటిన లిక్కర్ సేల్స్

*తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు* రూ.5 వేల కోట్లు దాటిన లిక్కర్ సేల్స్ కొత్త మద్యం పాలసీతో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ ఈరాత్రి అమ్మకాల తర్వాత మరింత పెరగనున్న సేల్స్ గత ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్లు అదనం.

సాహితీ

నూతన సంవత్సర స్వాగతాక్షర సుమాంజలి(2026) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

వి *నూ* తన ప్రపంచంలో విహరించగ, విధి రా *త* లు జీవన పుష్ప రేఖలై పరిమళించగ జ *న* సమోహం సత్ప్రవర్తన గీతం ఆలపించగ ఆ *సం* గీత సరాగసుమాలు దీర్ఘాయుషు నివ్వగ న *వ* వసంతనాదం సంతసమున చేయూత నందించగ వా *త్స* ల్య వాయువు సులక్షణ సుమాలు వెదజల్లగ ప్రా *రం* భం కానున్న ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకగ విజయ సంకల్ప సోపాన తోరణాల ఆహ్వానం సరికొత్త ఆశల ఆత్మీయ సంపదల జీవన గమనం నిరంతరం సాగాలని కాంక్షిస్తూ… పలుకుతున్నాము నూతన సంవత్సరానికి స్వాగతం అందుకుందాము మధుర స్మృతుల సమ్మేళన ఫలితం.

తిరుపతి

చిట్వేలు జెడ్పీ హైస్కూల్‌లో అధికారుల నిర్లక్ష్యం

ఒకప్పుడు క్రమశిక్షణకు, ఉత్తమ విద్యా ప్రమాణాలకు మారుపేరుగా నిలిచిన చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు అధికారుల ఉదాసీనతకు నిలువుటద్దంగా మారింది. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసి, చిట్వేలు మండలాన్ని అన్నమయ్య జిల్లా నుంచి తిరుపతి జిల్లా లోకి చేర్చిన పాఠశాల ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్న బోర్డును మార్చకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. బోర్డుపై పాత జిల్లా పేరే.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి కార్యాలయం మరియు పాఠశాల బోర్డులపై జిల్లా పేరును సవరించాల్సి ఉంది. కానీ ఈ పాఠశాల బోర్డుపై నేటికీ పాత జిల్లా పేరే దర్శనమిస్తోంది. పాఠశాల పరిపాలన యంత్రాంగం కనీసం బోర్డును మార్చే ప్రయత్నం కూడా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయుల తీరుపై ‘గుసగుసలు’: పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణకు పెట్టింది పేరైన ఈ పాఠశాలలో ప్రస్తుతం విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయని, దీనికి ఉపాధ్యాయుల అలసత్వమే కారణమని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. తక్షణ చర్యలు అవసరం: పాఠశాల బోర్డును వెంటనే మార్చాలని, అలాగే ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ పెంచి పాఠశాల పూర్వ వైభవాన్ని తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.