Monday, 27 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నేడు రాక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నేడు అనగా గురువారం (05-03-2026) సాయంత్రం 5.30 గంటల నుండి వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు అందుబాటులో ఉండనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న వివాహాది శుభకార్యాలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ విషయాన్ని నేదురుమల్లి కార్యాలయం వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశాయి. కావున పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆయనను కలవాలని కార్యాలయం తరఫున కోరడమైనది.

ఖమ్మం

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్

ఖమ్మం మార్చి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం నిజమైన మానవత్వం. అలాంటి సేవా భావంతో ముందుకు వచ్చి ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మనసులు గెలుచుకున్నారు ఖమ్మం బాలయ్య అభిమానీ నల్లమల్ల రంజిత్. ఖమ్మం నగరంలోని బోనకల్ క్రాస్ రోడ్డుకు చెందిన చందా సత్యం ఒక సామాన్య కూలీ. గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమై ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సత్యం కుటుంబంలో భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారం అయిన సత్యం అనారోగ్యంతో మంచాన పడటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. పిల్లల చదువుకు కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న ఖమ్మం జిల్లా ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు స్పందించారు. సంస్థ తరపున నల్లమల్ల రంజిత్ ముందుకొచ్చి సత్యం వైద్య ఖర్చుల కోసం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతూ, తాను నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా బాలయ్య అభిమానులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. చందా సత్యం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమం లో సతీష్,మధు తారక్,గోపి,సాయితేజ,రవి,నిరజ్,సామినేని సత్యం ఉన్నారు స్థానికులు నల్లమల్ల రంజిత్ చేసిన సహాయాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అన్నమయ్య

పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబుకు ‘కాకర్ల’ ఘన స్వాగతం

రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు చిట్వేల్ మండలంలో ఘన స్వాగతం లభించింది. గురువారం మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు ఆహ్వానం మేరకు ప్రసాద్ బాబు తొలిసారిగా వారి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి రాజకీయాలు, పార్టీ పటిష్టతపై కీలక భేటీ జరిగింది.భేటీలో నాగార్జున నాయుడు గారు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా విపక్షంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ జెండాను మోసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. మండలంలోని పలు రాజకీయ అంశాలను, పరిష్కరించాల్సిన సమస్యలను అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రసాద్ బాబు సానుకూలంగా స్పందిస్తూ.. “ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. మండలంలో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు త్వరలోనే చిట్వేల్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రసాద్ బాబు ప్రకటించారు. ఆ సమావేశంలో కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేస్తామని తెలిపారు. కొత్త పాత కలయికతో రాజంపేట పార్లమెంట్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు లారీ సుబ్బారాయుడు, బొక్కసం చలపతి, ఆకేపాటి వెంకట రెడ్డి, మద్దిన కోటయ్య నాయుడు, మాచినేని సుబ్బారామయ్య, మించల బాలకృష్ణ యాదవ్, పగడాల వెంకటేష్, బాలు రెడ్దియ్య, బండారు శివప్రసాద్, రాయిన సుబ్బారాయుడు, నంద్యాల ధనంజయ, కాకర్ల కోటేశ్వరరావు, తుంగా చంద్రశేఖర్, పగడాల శివ, కట్టా గిరి బాబు, గూడూరు నాగరాజు, మోసాటి సుబ్రహ్మణ్యం, కస్తూరి శివ, రాయపు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్

ఖమ్మం మార్చి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం నిజమైన మానవత్వం. అలాంటి సేవా భావంతో ముందుకు వచ్చి ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మనసులు గెలుచుకున్నారు ఖమ్మం బాలయ్య అభిమానీ నల్లమల్ల రంజిత్. ఖమ్మం నగరంలోని బోనకల్ క్రాస్ రోడ్డుకు చెందిన చందా సత్యం ఒక సామాన్య కూలీ. గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమై ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సత్యం కుటుంబంలో భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారం అయిన సత్యం అనారోగ్యంతో మంచాన పడటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. పిల్లల చదువుకు కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న ఖమ్మం జిల్లా ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు స్పందించారు. సంస్థ తరపున నల్లమల్ల రంజిత్ ముందుకొచ్చి సత్యం వైద్య ఖర్చుల కోసం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతూ, తాను నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా బాలయ్య అభిమానులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. చందా సత్యం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమం లో సతీష్,మధు తారక్,గోపి,సాయితేజ,రవి,నిరజ్,సామినేని సత్యం ఉన్నారు స్థానికులు నల్లమల్ల రంజిత్ చేసిన సహాయాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఖమ్మం

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్

ఖమ్మం మార్చి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం నిజమైన మానవత్వం. అలాంటి సేవా భావంతో ముందుకు వచ్చి ఒక పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మనసులు గెలుచుకున్నారు ఖమ్మం బాలయ్య అభిమానీ నల్లమల్ల రంజిత్. ఖమ్మం నగరంలోని బోనకల్ క్రాస్ రోడ్డుకు చెందిన చందా సత్యం ఒక సామాన్య కూలీ. గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయమై ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. కొంతకాలంగా చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. సత్యం కుటుంబంలో భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబానికి ఏకైక ఆధారం అయిన సత్యం అనారోగ్యంతో మంచాన పడటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. పిల్లల చదువుకు కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని తెలుసుకున్న ఖమ్మం జిల్లా ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు స్పందించారు. సంస్థ తరపున నల్లమల్ల రంజిత్ ముందుకొచ్చి సత్యం వైద్య ఖర్చుల కోసం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతూ, తాను నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా బాలయ్య అభిమానులతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. చందా సత్యం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమం లో సతీష్,మధు తారక్,గోపి,సాయితేజ,రవి,నిరజ్,సామినేని సత్యం ఉన్నారు స్థానికులు నల్లమల్ల రంజిత్ చేసిన సహాయాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు

నెల్లూరు రూరల్ 30వ డివిజన్ మల్లయ్యగుంటలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. సభ్యత్వం కేవలం నమోదు మాత్రమే కాకుండా జనసేన కుటుంబానికి భరోసా కల్పించే కార్యక్రమమని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జనసేన పార్టీలో చేరాలని ఆషిక్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగరత్నం యాదవ్, ఇందిర, వరలక్ష్మి, షాకీర్, నరసింహ, పోలయ్య, హరీష్, జితేంద్రతో పాటు పలువురు జనసైనికులు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు. చిన్నా_జనసేన_నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ

జిల్లాగా మార్చడమే లక్ష్యంగా నెల్లూరు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల IPS ఆదేశాల మేరకు స్కూల్స్, కాలేజీలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 988 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ప్రచారం చేపట్టారు. 24 డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగిస్తూ, డ్రగ్స్ అక్రమ రవాణా మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్లలో కౌన్సెలింగ్ అందిస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా లేదా వినియోగించినా డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు.

అన్నమయ్య

చిట్వేల్‌లో ‘ఈ-బైక్స్’ విప్లవం.. షోరూమ్‌ను ప్రారంభించిన రూపానంద రెడ్డి!

పర్యావరణ హితమైన రవాణా దిశగా చిట్వేల్ పట్టణం మరో అడుగు ముందుకు వేసింది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సద్గురు ఎంటర్ప్రైజెస్, ఎకో మోటివ్ మోటార్స్ ఈ-బైక్స్ గ్రాండ్ షోరూమ్‌ను రైల్వే కోడూరు నియోజకవర్గ చిట్వేల్ లో టీడీపీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి,గురువారం ఘనంగా ప్రారంభించారు. నిర్వాహకులు గోపిదేశి ప్రసాద్, భాను ప్రకాష్, పిడుగు ప్రసాద్‌ల ఆహ్వానం మేరకు ఆయన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కలిసి ముక్కా రూపానంద రెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లో ప్రదర్శించిన వివిధ రకాల ఎలక్ట్రిక్ బైకులను వారు పరిశీలించి, వాటి పనితీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో, కాలుష్యం లేకుండా ప్రయాణించే వీలుండటాన్ని వారు అభినందించారు. ఈ సందర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. “పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎకో మోటివ్ మోటార్స్ వంటి సంస్థలు స్థానికంగా అందుబాటులోకి రావడం వల్ల యువతకు ఉపాధితో పాటు, ప్రజలకు ఆధునిక సాంకేతికత అందుతుంది” అని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న స్థానిక యువతను ఆయన ప్రోత్సహించారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఎన్డీయే కూటమికి చెందిన కీలక నాయకులు, పట్టణ ప్రముఖులు, స్థానిక వ్యాపారవేత్తలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిట్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ షోరూమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.