వర్మీ కంపోస్ట్‌తో గ్రామాల్లో స్వచ్ఛతకు కొత్త దిశ కొత్తపల్లి SWPCలో గ్రీన్ అంబాసిడర్లు, PDOలకు ఎక్స్‌పోజర్ విజిట్ – వర్మీ తయారీపై ప్రాయోగిక శిక్షణ
(పున్నమి ప్రతినిధి) వేముల మండలం, సెప్టెంబర్ 30: గ్రామాల్లో సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు వర్మీ కంపోస్ట్ తయారీని…