Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

వేముల SWPCలో వ్యర్థాల నిర్వహణపై తనిఖీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వేముల SWPCలో వ్యర్థాల నిర్వహణపై తనిఖీ

(పున్నమి ప్రతినిధి)
వేముల, సెప్టెంబర్ 29: వేముల గ్రామ పంచాయతీలోని సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ (SWPC)ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యర్థాల వినియోగం, వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను పరిశీలించారు.

గ్రీన్ గార్డ్ సిబ్బందికి సేంద్రియ వ్యర్థాలను సక్రమంగా వినియోగించి నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. SWPCను పరిశుభ్రంగా నిర్వహిస్తూ, వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు

వేముల SWPCలో వ్యర్థాల నిర్వహణపై తనిఖీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *