సంగం సర్కిల్ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటుచేసే నిర్వాహకులకు సంగం సీఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరికలు ముఖ్య సూచనలు
సంగం సర్కిల్ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సంగం సీఐ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.అనుమతులు…