Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విధి నిర్వహణలో విశిష్ట సేవలకు హెడ్ కానిస్టేబుల్ శిఖామణికి ఉత్తమ అవార్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విధి నిర్వహణలో విశిష్ట సేవలకు హెడ్ కానిస్టేబుల్ శిఖామణికి ఉత్తమ అవార్డు

వార్త ముఖ్యాంశాలు

  • విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు సంగం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శిఖామణికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు లభించింది.నెల్లూరు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా హెడ్ కానిస్టేబుల్ శిఖామణి…
  • విధి నిర్వహణలో అంకితభావంతో, బాధ్యతాయుతంగా సేవలందించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది, సహచరులు హెడ్ కానిస్టేబుల్ శిఖామణిని అభినందించారు.

విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు సంగం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శిఖామణికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డు లభించింది.నెల్లూరు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా హెడ్ కానిస్టేబుల్ శిఖామణి ఈ ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో, బాధ్యతాయుతంగా సేవలందించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది, సహచరులు హెడ్ కానిస్టేబుల్ శిఖామణిని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *