నష్టాల సత్వర అంచనాలకు డ్రోన్ సాంకేతికత వినియోగం ప్రతి మండలానికి ప్రత్యేక డ్రోన్ సర్వే బృందం ఏర్పాటు తక్కువ సమయంలో కచ్చిత మైన, పారదర్శక నివేదికల తయారీకి అవకాశం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ
ఎన్‌టీఆర్ జిల్లాలో మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలు, రహదారులు, వంతెనలు, గృహాలు తదితర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని వేగవంతంగా, కచ్చితం గా,…