Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

కాంట్రాక్టర్ తుళ్ళూరు తిరుమలరావునుపరామర్శించిన జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంట్రాక్టర్ తుళ్ళూరు తిరుమలరావునుపరామర్శించిన జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను

వార్త ముఖ్యాంశాలు

  • జగ్గయ్యపేట పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ తుళ్ళూరు తిరుమలరావు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు.
  • ప్రస్తుతం ఆరోగ్యం మెరుగై ఇంటికి చేరిన సందర్భంగా, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మంగళవారం వారి షాపుకు వెళ్లి పరామర్శించారు.
  • ఈ సందర్భం గా ఉదయభాను తిరుమలరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జగ్గయ్యపేట పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ తుళ్ళూరు తిరుమలరావు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగై ఇంటికి చేరిన సందర్భంగా, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మంగళవారం వారి షాపుకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భం గా ఉదయభాను తిరుమలరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరుమలరావు కూడా తనను పరామర్శించడా నికి వచ్చిన ఉదయభాను కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *