Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
AKUMALLI AKBARU BASHA
రచయిత గురించి

AKUMALLI AKBARU BASHA

AKUMALLI AKBARU BASHA పున్నమి వార్తా విభాగంలో REPORTERగా Kondapuram, Udayagiri (123), SRI POTTI SRIRAMULU NELLORE ప్రాంత వార్తలను కవర్ చేస్తున్నారు.

REPORTER SRI POTTI SRIRAMULU NELLORE Udayagiri (123) Kondapuram
82 ప్రచురిత వార్తలు
వార్తా సేవా వివరాలు పున్నమిలో ఈ ప్రతినిధి ప్రచురించిన వార్తల పారదర్శక సారాంశం.
82ప్రచురిత వార్తలు
16ఈ నెల
31గత 30 రోజులు
589మొత్తం వీక్షణలు
2కవర్ చేసిన అంశాలు
06-07-2026వార్తా సేవ ప్రారంభం
అన్ని వార్తలు చూడండి

తాజా కథనాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరలక్ష్మి వ్రతం సందర్భంగా జనసేన వీర మహిళకు శుభాకాంక్షలు

జలదంకి మండలం కేశవరం గ్రామంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా జనసేన వీర మహిళ ఆశాజ్యోతి గారికి చీర, స్వీట్స్ బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పంచాయతీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వరికుంటపాడు లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఉత్సాహంగా…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై మంత్రుల సమీక్ష

మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి, పునరావాస ప్రక్రియపై మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జలదంకి: గాయపడిన జనసేన కార్యకర్తకు ఆర్థిక సాయం

జలదంకి మండలం అరుంధతివాడకు చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు సూరిపోగు మహేష్‌ రెండు రోజుల క్రితం బుడంగుంట కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో టిఫిన్ దుకాణంలో అగ్ని ప్రమాదం

వింజమూరులోని ఓ టిఫిన్ దుకాణంలో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారం…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆర్మీ జవాన్ పగడాల రవి ఆచూకీ కోసం జనవాణిలో అర్జీ

మంగళగిరిలో నిర్వహించిన జనసేన జానవాణి కార్యక్రమంలో వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి అదృశ్యం అంశాన్ని జనసేన నేతల దృష్టికి…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అదృశ్యమైన ఆర్మీ జవాన్ రవి కుటుంబాన్ని కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు

ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి గత 20 రోజులుగా అదృశ్యమై ఆచూకీ లభించకపోవడంతో ఆయన…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను కలిసిన నూతన సీఐ

ఉదయగిరి సర్కిల్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన బొప్పన అంకమ్మరావు సోమవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఐకు…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గజ్జలవారిపల్లి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన జనసేన రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు

కొండాపురం: గజ్జలవారిపల్లి రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, రహదారి కోసం సోషల్ మీడియాలో విజ్ఞప్తి…

AKUMALLI AKBARU BASHA1 నిమి పఠనం