Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరికుంటపాడులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • వరికుంటపాడు లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ పోటీలు నిర్వహించారు.
  • ఉత్సాహంగా సాగిన ఈ పోటీల్లో విజేతలకు జనసేన నాయకులు బహుమతులు అందజేశారు.
  • ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు

వరికుంటపాడు లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఉత్సాహంగా సాగిన ఈ పోటీల్లో విజేతలకు జనసేన నాయకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *