Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పంచాయతీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • జనసేన రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేసి, కార్యాలయ సిబ్బందికి స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు.
  • ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి రామ చైతన్య, రవీంద్ర, సురేంద్ర రెడ్డి, రవి, కిరణ్, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.

ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పంచాయతీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేసి, కార్యాలయ సిబ్బందికి స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి రామ చైతన్య, రవీంద్ర, సురేంద్ర రెడ్డి, రవి, కిరణ్, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *