Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కారుమంచిలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కారుమంచిలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • కారుమంచి, సెప్టెంబర్ 30: పోషకాహార మాసోత్సవాలు, అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులకు అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించారు.
  • అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు, పోషకాహారం, పిల్లల ఆరోగ్యంపై సూపర్‌వైజర్ తల్లులకు వివరించారు.
  • అనంతరం ఆయా అంగన్వాడీ పరిధిలోని తల్లులు కార్యకర్తలను సన్మానించి అభినందించారు.

కారుమంచి, సెప్టెంబర్ 30: పోషకాహార మాసోత్సవాలు, అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులకు అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలు, పోషకాహారం, పిల్లల ఆరోగ్యంపై సూపర్‌వైజర్ తల్లులకు వివరించారు.
అనంతరం ఆయా అంగన్వాడీ పరిధిలోని తల్లులు కార్యకర్తలను సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *