Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

తుల్లిబిల్లి భాస్కరరావు కుటుంబాన్ని పరామర్శించిన జూపూడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తుల్లిబిల్లి భాస్కరరావు కుటుంబాన్ని పరామర్శించిన జూపూడి

టంగుటూరు అంబేద్కర్ నగర్‌లో ఇటీవల మృతి చెందిన తుల్లిబిల్లి భాస్కరరావు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ పరామర్శించారు.ఆయనతో పాటు మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, సీనియర్ నాయకులు బీనిడి ఉదయ్ కుమార్, మాలల జేఏసీ సభ్యులు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.కుటుంబ సభ్యులు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు, తండ్రి రామలింగం పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ నగర్ యూత్ సభ్యులు క్రాంతి కుమార్, ఆనంద్ ,కార్తీక్, శ్రీకాంత్, తేజ, కరుణాకర్ పాల్గొన్నారు.

తుల్లిబిల్లి భాస్కరరావు కుటుంబాన్ని పరామర్శించిన జూపూడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *