Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

విజయానంద స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కత్తుల ఆనందరావు దంపతులకు ఘన సత్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 21 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురంలోజాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత,విజయానంద స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, కత్తుల ఆనందరావు విజయశ్రీ దంపతులను స్వగ్రామమైన పి.గన్నవరం మండలం నరేంద్రపురంలో బేతేలు…
  • నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా బంగారు బాటలు వేసి ఉద్యోగ విరమణ అనంతరం విజయానంద స్వచ్చంద సేవా సంస్థను స్థాపించి నిరంతరం సమాజ సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఆనందదాయక మని సంఘ సభ్యులు వారి సేవలను ప్రశంసించారు.కార్యక్రమంలో బొంతు సత్యనారాయణ, కత్తుల…
  • శ్యామల, పి .శాంతకుమారి, నక్కా బేబీ రత్నం, రాంబాబు పాల్గొన్నారు.

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 21 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురంలో
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత,విజయానంద స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, కత్తుల ఆనందరావు విజయశ్రీ దంపతులను స్వగ్రామమైన పి.గన్నవరం మండలం నరేంద్రపురంలో బేతేలు ప్రార్ధన మందిరంలో సోమవారం ఘనంగా సన్మానించారు.సంఘం పాస్టర్ పల్లికొండ ఏసేబు ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఆనందరావు దంపతులను శాలువ జ్ఞాపిక సన్మానపత్రం, పూలదండలతో ఘనంగా సన్మానించారు. నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా బంగారు బాటలు వేసి ఉద్యోగ విరమణ అనంతరం విజయానంద స్వచ్చంద సేవా సంస్థను స్థాపించి నిరంతరం సమాజ సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఆనందదాయక మని సంఘ సభ్యులు వారి సేవలను ప్రశంసించారు.కార్యక్రమంలో బొంతు సత్యనారాయణ, కత్తుల కిరణ్, పి. శ్యామల, పి .శాంతకుమారి, నక్కా బేబీ రత్నం, రాంబాబు పాల్గొన్నారు. సన్మాన గ్రహీతలు కత్తుల ఆనందరావు విజయశ్రీ దంపతులు తమకు జరిగిన సన్మానానికి సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *