Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

డిపాజిట్ బీమా రూ.10 లక్షలకు పెంచాలి:విజయసాయి రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డిపాజిట్ బీమా రూ.10 లక్షలకు పెంచాలి:విజయసాయి రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • బ్యాంకు విఫలమైతే డిపాజిటర్‌కు ప్రస్తుతం డీఐసీజీసీ ద్వారా అసలు, వడ్డీ కలిపి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే బీమా రక్షణ లభిస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
  • దశాబ్దాలుగా కష్టపడి పొదుపు చేసిన కుటుంబాలకు ఈ పరిమితి సరిపోదన్నారు.
  • కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐని కోరారు.

బ్యాంకు విఫలమైతే డిపాజిటర్‌కు ప్రస్తుతం డీఐసీజీసీ ద్వారా అసలు, వడ్డీ కలిపి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే బీమా రక్షణ లభిస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా కష్టపడి పొదుపు చేసిన కుటుంబాలకు ఈ పరిమితి సరిపోదన్నారు. కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐని కోరారు. ప్రజల పొదుపులకు మరింత భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *