వార్త ముఖ్యాంశాలు
- అమలాపురం: సరిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమ సమావేశం అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, గ్రామ కమిటీ…
- ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు మాట్లాడుతూ,ఐడీ కార్డులు పొందిన ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు.
- పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అమలాపురం: సరిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం
అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమ సమావేశం అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, గ్రామ కమిటీ అధ్యక్షులు కోరుకొండ రెడ్డిరత్నం గారి అధ్యక్షతన నిర్వహించబడింది.
ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు మాట్లాడుతూ,ఐడీ కార్డులు పొందిన ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బద్రి బాబ్జి గారు,జిల్లా మహిళా విభాగ కార్యదర్శి కోరుకొండ మంగాయమ్మ గారు,జిల్లా