వార్త ముఖ్యాంశాలు
- తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి ) రాజమండ్రి రూరల్ పరిధిలో పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని (క్షీణించిందని) స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- బొమ్మూరు, ధవళేశ్వరం, పలకుంపేట, కాతేరు, కొలమూరు, శాటిలైట్ సిటీతో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు గుట్టలుగా దర్శనమిస్తోంది.
- * డ్రైనేజీల దుస్థితి (కాలువలు) అధ్వానంగా మారిపోయి, వాటి నుండి వస్తున్న భరించలేని దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటు పాలకవర్గాలు లేక, అటు అధికారులు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని జనం ఆవేదన చెందుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి ) రాజమండ్రి రూరల్ పరిధిలో పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని (క్షీణించిందని) స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మూరు, ధవళేశ్వరం, పలకుంపేట, కాతేరు, కొలమూరు, శాటిలైట్ సిటీతో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు గుట్టలుగా దర్శనమిస్తోంది.
* డ్రైనేజీల దుస్థితి (కాలువలు) అధ్వానంగా మారిపోయి, వాటి నుండి వస్తున్న భరించలేని దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటు పాలకవర్గాలు లేక, అటు అధికారులు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని జనం ఆవేదన చెందుతున్నారు.