వార్త ముఖ్యాంశాలు
- ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న నర్సింగ్ కాలేజ్ విద్యర్థులతో కొలకలూరి ప్రభ ఫాదర్ శ్యామ్ కుమార్ వెంకట రాజు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 26 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి ఏలూరు జిల్లా ఏలూరు గ్రామం ,ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, క్యాన్సర్ హాస్పిటల్, గుడ్ సమారిటన్…
- _న్యాయ అవగాహన కార్యక్రమం - లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాము _We THE PEOPLE OF INDIA & ప్రభ అభ్యుదయ సేవా సమితి, ఏలూరు_ _ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:_ _కొలుకులూరి ప్రభ - అధ్యక్షురాలు, ప్రభ అభ్యుదయ సేవా సమితి, సోషల్ వర్కర్, http://BA.LLB &…
- అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనకు _ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడే స్వేచ్ఛ_ _ఫ్రీడమ్ ఆఫ్ రిలైజన్ మత స్వేచ్ఛ_ _రైట్ టు ఎడ్యుకేషన్ చదువుకునే హక్కు_ లభించాయి.
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న నర్సింగ్ కాలేజ్ విద్యర్థులతో కొలకలూరి ప్రభ ఫాదర్ శ్యామ్ కుమార్ వెంకట రాజు
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 26
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
ఏలూరు జిల్లా ఏలూరు గ్రామం ,ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, క్యాన్సర్ హాస్పిటల్, గుడ్ సమారిటన్ ట్రస్ట్, వంకాయగూడెం, ఏలూరు – BSNL నర్సింగ్ కాలేజీలో సుమారు _150 మంది విద్యార్థులకు_ రాజ్యాంగ దినోత్సవం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
_న్యాయ అవగాహన కార్యక్రమం – లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాము
_We THE PEOPLE OF INDIA & ప్రభ అభ్యుదయ సేవా సమితి, ఏలూరు_
_ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:_
_కొలుకులూరి ప్రభ – అధ్యక్షురాలు, ప్రభ అభ్యుదయ సేవా సమితి, సోషల్ వర్కర్, http://BA.LLB & DOA
_ఫాదర్ శ్యామ్ కుమార్ – MSW, http://BA.LLB, ఏలూరు
_అడ్వకేట్ రత్నరాజు
_IAS అకాడమీ, ఏలూరు_
_B.Sc నర్సింగ్ ప్రిన్సిపాల్ మేడం & స్టాఫ్, స్టూడెంట్స్_
_మనం చెప్పిన ముఖ్యమైన మెసేజ్:_
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనకు
_ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడే స్వేచ్ఛ_
_ఫ్రీడమ్ ఆఫ్ రిలైజన్ మత స్వేచ్ఛ_
_రైట్ టు ఎడ్యుకేషన్ చదువుకునే హక్కు_ లభించాయి.
మరి ముఖ్యంగా ఆడపిల్లలకు:
_చదువుకునే హక్కు, ఉద్యోగం చేసుకునే హక్కు, గౌరవంగా బ్రతికే హక్కు,_
_గర్భిణీ స్త్రీలకు 6 నెలల సెలవు, 8 గంటల పని చేసుకునే హక్కు_ ను కల్పించిన గొప్ప మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ .
అంబేద్కర్ ఆశయాలతో, ఆయన బాటలో నడుస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, గుర్తిస్తూ ముందుకు సాగుదాం.
అంబేద్కర్ కి ఏమి ఇచ్చినా తక్కువే. ఆయనను ఎప్పటికీ గుర్తుపెట్టుకుందాం.
_జై భీమ్! జై భారత్_
_- కొలుకులూరి ప్రభ (BA LLB) డి o ఎ,ఏలూరు_
_ప్రభ అభ్యుదయ సేవా సమితి అధ్యక్షురాలు, కొలుకులూరి ప్రభ, ఏలూరు జిల్లా_
_ప్రభ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్, కొండ్రికగూడెం సెంటర్, పంచాయతీ పక్కన, ఏలూరు_
_సోషల్ వర్కర్ హెల్త్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ – విలేజ్ టు విలేజ్ ఆర్గనైజేషన్