Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఎంబీబీఎస్ సీటు సాధించిన మంజుల రాజేశ్వర్ కుమారుడికి ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎంబీబీఎస్ సీటు సాధించిన మంజుల రాజేశ్వర్ కుమారుడికి ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ పున్నమి ప్రతినిధి: లక్ష్మణచందా మండలానికి చెందిన ఓస మంజుల–రాజేశ్వర్ దంపతుల కుమారుడికి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించడంతో కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.
  • ఈ సందర్భంగా విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
  • కార్యక్రమంలో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, కల్లెడ భూమన్న, ఓస రవీందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్ పున్నమి ప్రతినిధి: లక్ష్మణచందా మండలానికి చెందిన ఓస మంజుల–రాజేశ్వర్ దంపతుల కుమారుడికి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించడంతో కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, కల్లెడ భూమన్న, ఓస రవీందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *