Tuesday, 4 August 2026
  • Home  
  • షష్టి-మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు
- తిరుపతి

షష్టి-మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేష పూజలు

తిరుపతి ఆగస్టు 04 (పున్నమి ప్రతినిధి) తిరుపతి నగరంలోని శ్రీ కరిమారియమ్మ ఆలయంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి మంగళవారం షష్టి తిథి ఒకే రోజున రావడంతో విశేష ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. ఈ అరుదైన పుణ్య సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి, సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు.

తిరుపతి ఆగస్టు 04 (పున్నమి ప్రతినిధి)

తిరుపతి నగరంలోని శ్రీ కరిమారియమ్మ ఆలయంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి మంగళవారం షష్టి తిథి ఒకే రోజున రావడంతో విశేష ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. ఈ అరుదైన పుణ్య సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి, సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.