నకిరేకల్: ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి)
నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో జరిగిన శ్రీ కంఠమహేశ్వర స్వామి వారి పండుగకు ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరయ్యారు. తరువాత కంఠమహేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈసందర్బంగా గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.


